శబరిమలై అయ్యప్ప ఆలయ ప్రాంగణంలో ఆయ్యప్ప స్వామి పార్వేట ఉత్సవం(వేట)..
ఉత్సాహంగా నిర్వహించారు. మకర విలక్కు రెండవరోజు..అయ్యప్ప మూర్తిని ఆవహింపజేసిన ప్రతిమ 18మేట్లు దిగివచ్ఛి వేట జరిపే తంతును ఆలయవర్గాలు అత్యంత ఉత్సాహంగా నిర్వహిస్తారు.. కాగడలు..డప్పుల మోత మధ్య సాగే ఈ కార్యక్రమంలో కత్తీ..డాలు..పట్టి కొందరు ముందుకు సాగుతారు..
వెనుక అయ్యప్ప ప్రతిమతో పాటు..మేల్ శాంతి.. సిబ్బంది.. రక్షక బటులతో ముందుకు సాగుతారు.. ఆలయ పరిసరాల్లో చుట్టిన ఈ వేడుక ఆనంతరం అయ్యప్ప 18మెట్లు ఎక్కి ఆలయ ప్రవేశంతో ముగుస్తుంది..
#Manikumar Kommamuru for internet Desk.#
No comments:
Post a Comment