Thursday, 4 July 2024
ఘనంగా వంగవీటి మోహన్ రంగా గారి 77 వ జయంతి వేడుకలు..
కీ.శే వంగవీటి మోహన్ రంగా గారి 77 వ జయంతి వేడుకలు ఖమ్మం పట్టణంలోని మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహంలో ఖమ్మం జిల్లా మున్నూరుకాపు యువత అధ్యక్షులు డా. పారా ఉదయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వంగవీటి రంగా గారి అభిమానులు, కాపు యువత అధిక సంఖ్యలో పాల్గొని ,వంగవీటి రంగా గారి 77వ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేసి.....వంగవీటి రంగా గారు చేసిన ఎన్నో మంచి పనులను గుర్తు చేసుకున్నారు.....వారి జయంతి సందర్భంగా మున్నూరుకాపు యువత జిల్లా అధ్యక్షులు డా. పారా ఉదయ్ గారు మాట్లాడుతూ.... వంగవీటి రంగా గారి 77వ జయంతి శుభాకాంక్షలు తెలియజేసి... వంగవీటి రంగా గారి లాంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మా మున్నూరుకాపు కులంలో మేము ఉన్నందుకు...గర్వంగా ఉన్నది అన్నారు....వంగవీటి రంగా గారి లాగే మేము కూడా అయిన లో ఎదో కొంచెం మాకు తోచింత పేదలకు సహాయం,సేవ కార్యక్రమాలు చేస్తాం అని అన్నారు...ఈ కార్యక్రమంలో కార్పొరేట్ రాపర్తి శరత్ , గౌరీశెట్టి వినోద్ ,ఆర్ కె, సుంకర చిరంజీవి, తోట రమేష్, కొట్టే రాజేష్,రావూరి సురేష్,షిర్డీ సాయి,పోతగాని రమన కుమార్,క్రాంతి,అశ్విన్ ,పారా ఉదయ్ కిరణ్, ప్రసాద్ కళ్యాణ్ కాపు యువత మరియు అభిమానులు పాల్గొన్నారు....
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment