Wednesday, 22 March 2023

బియ్యం పై లక్ష శ్రీరామ నామం...

ఈ రోజున శ్రీ సీతారాముల కల్యాణానికి కుమ్మరి కుంట్ల లక్షమ్మ(  నల్గొండ జిల్లా రాయిన పాలెం) రాములవారి మీద ఉన్న భక్తి తో  బియ్యపు గింజపై శ్రీ రామ అనే నామం తో లక్ష కి పైగా బియ్యపు గింజలపై శ్రీ రామ నామం వ్రాసింది.. ఆ పై స్వామి వారి సనిదిలో దేవస్థాన పండితులుసామవేద సన్యాసి శర్మ గారి ద్వారా AEO గారికి అందజేయడం  జరిగినది .
 

No comments:

Post a Comment