శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవం తిరుపతి
సోమవారం ఉదయం సూర్యప్రభ వాహనం..
హనుమంత వాహనంపై కోదండరాముని అలంకారంలో శ్రీ కల్యాణ వెంకన్న అభయం
శనివారం.. మోహినీ ఆవతరంలో భక్తులను మోహ పరవశులను చేసిన కళ్యాణ వెంకటేశ్వరుడు..
💐ఓం నమో వెంకటేశాయ💐
తిరుపతిని శ్రీ రామానుజాచార్యులవారు గరుడ పక్షి ఆకారంలో గోవిందరాజస్వామి వారి ఆలయం చుట్టూ నిర్మించాలని సంకల్పించారు. నాటి ఆ గోవిందరాజపట్టణమే దిన దిన ప్రవర్దమానమై నేడు తిరుపతి smart city గా అభివృద్ధి చెందింది.
No comments:
Post a Comment