Tuesday, 9 February 2021

తిరుమలలో ఫిబ్రవరి 19 న రధసప్తమి వేడుకలు నిర్వహించనున్న టీటీడీ...

తిరుపతి

.తిరుమలలో ఫిబ్రవరి 19 న రధసప్తమి వేడుకలు నిర్వహించనున్న టీటీడీ...

రధసప్తమి వేడుకల్లో ఏడూ వాహనాలపై ఆలయ మాడ వీధుల్లో భక్తులకు దర్శనమివనున్న గోవిందుడు..
ఉదయం సూర్య ప్రభ వాహనంతో మొదలై చద్రప్రభ వాహనంతో ముగియననున్న రధసప్తమి వేడుకలు....

రధసప్తమి రోజు దర్శనం టోకెన్లు కలిగిన భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించనున్న టీటీడీ...

మధ్యాహ్నం 2 నుండి 3 గంటల మధ్యలో జరిగే చక్రస్నాన వేడుకలు ఏకాంతం...

రథసప్తమి నాడు వాహనసేవల వివరాలు :

సూర్యప్రభ వాహనం       ఉదయం      5.30 గం||ల నుంచి 8.00 గం||ల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.38 గంట‌ల‌కు)

చిన్నశేష వాహనం          ఉదయం         9.00 గం||ల నుంచి 10.00 గం||ల వరకు

గరుడ వాహనం              ఉదయం         11.00 గం||ల నుంచి 12.00 గం||ల వరకు

హనుమంత వాహనం     మధ్యాహ్నం   1.00 గం||ల నుంచి 2.00 గం||ల వరకు

చక్రస్నానం                   మధ్యాహ్నం     2.00 గం||ల నుంచి 3.00 గం||ల వరకు

కల్పవృక్ష వాహనం         సాయంత్రం   4.00 గం||ల నుంచి 5.00 గం||ల వరకు

సర్వభూపాల వాహనం    సాయంత్రం   6.00 గం||ల నుంచి 7.00 గం||ల వరకు

చంద్రప్రభ వాహనం        రాత్రి                 8.00 గం||ల నుంచి 9.00 గం||ల వరకు

1 comment: