న్యూస్‌టైమ్‌కు దరఖాస్తుచేసేందుకు నేడే ఆఖరు https://newstime.in/new-jobs-in-journalism/#.YCCxS-4RpKI.
పై ప్రకటన సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది...అయితే ఈ సంస్థలో ఉద్యోగం కావాలంటే
ధరకాస్తు ఛార్జీలు..రూ.200/- చెల్లించాల్సిందే...
ప్రైవేటు ఉద్యోగానికి ధరకాస్తు ఫీజు ఏంటి అని ఆశ్చర్య పోతున్నారా. మీడియా సంస్థలో ఉద్యోగం అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ లింక్..
ప్రభుత్వ ఉద్యోగం తరహాలో..ఆన్లైన్ ధరఖాస్తు..
ఫోటో.. ఆధార్.. సహా అన్ని పక్కాగా రాయలి..
పూర్తి చేసేశాం ఉద్యోగం వచ్ఛేసిందనుకుంటే. వాట్స్ఆప్ లో కాలేసినట్టే.. ప్రభుత్వ ధరకాస్తుకు కట్టినట్లు ఫీజు
ఓ రూ.200/- అక్షరాల రెండు వందల రూపాయలు..
UPI చెల్లింపులు చేసేసెయాలి.
అసలు ఈ ప్రకటన నిజమో అబద్దమో తెలీదుగాని..
విధ్యార్థులే ప్రధాన టార్గెట్గా యూనివర్సిటీలలో బాగా సర్కులేట్ అవుతోంది.. ఇంటర్నెట్ ద్వారా.. యువత ఉద్యోగ బలహీనతను క్యాష్ చేసుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఇలా మార్కెటింగ్ చేస్తున్నారనే అనుమానం పలువురు వ్యక్తం చేస్తుండగా...
Newstime.in పేరుతో ఓ సైట్. వుందని.. కాని..
ఈ ధరఖాస్తు వారికి చెందినదో కాదో చెప్పలేమని మరికొందరు మీడియా రిలేషన్ వ్యక్తులు పేర్కంటున్నారు..
ఈ ధరకాస్తు ప్రకటన నిజమో అబద్దమో తెలాల్సివుంది.. కాగా ధరకాస్తు ధరునితో పాటు నామిని పేరు నమోదు చెయమనడం కొసమెరుపు
No comments:
Post a Comment