#ఇంద్రకీలాద్రిపై #శాకాంబరి #ఉత్సవాలు #ప్రారంభమైనాయి. వివిధ రకాల పండ్లు, కాయగూరలతో సర్వాంగ సుందరంగా ముస్తాభైన బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం. భక్తులకు శాకాంబరీ దేవిగా దర్శనమిస్తున్నారు.పచ్ఛ పచ్ఛని పసిడి కాంతులతో ఆలయం శోభయమానంగా కనిపిస్తోంది... *🌺🌸💐🌹🍌🍇🍓🥭🍑🍅🍆🥒🌽🥕🫒🧅🥔🍏🍎🍐🍋🍓🌺🌹🍑🍅🍎🍐🌺🌸🌺🌸🍇🍓
{{కృతయుగంలో" పూర్తిగా కరువు, కాటకాలు వోచినప్పుడు "దేవతలు" అందరు "అమ్మవారిని" ప్రార్దించగా "అమ్మవారు" ప్రత్యక్షమై తన "శరీరం" నుండి "శాకాలను" ప్రసరింప చేసింది. అప్పుడు "దేవతలు" అమ్మవారిని "శాకాంబరి" దేవిగా కొనియాడారు. " "శ్రీశైలం, విజయవాడ, బాసర, పెద్దమ్మతల్లి," ఇలా చాల దేవాలయాల్లో "శాకాంబరి" ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇ "శాకాంబరిదేవిని" దర్శిస్తే సకల "సంపదలు కలుగుతాయని" అలాగే ఇహమందు "సకల సుఖాలు" పొందుతారని "దేవి భాగవతం" చెపుతుంది. ((( మీకు వీలయితే అమ్మవారిని తప్పకుండా దర్శించండి. )))
No comments:
Post a Comment