భద్రాచలం ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో భద్రాద్రి దుమ్ముగూడెం వద్ద గోదావరినది ఉగ్రరూపం దాల్చింది. ఎస్సారెస్సీ ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి ఉప్పొంగుతోంది. గురువారం ఉదయం నుంచి భద్రాద్రి వద్ద భారీగా నీటిమట్టం పెరుగుతోంది. ఈ క్రమంలో, పర్ణశాలలో స్వామివారి నారచీరలు ప్రాంతం పూర్తిగా నీట మునిగింది. అటు, సీతమ్మ వారి విగ్రహం, స్వామివారి సింహాసనం కూడా మునిగిపోయాయి
Thursday, 22 July 2021
భద్రాచలంలో పోటేత్తిన గోదావరి...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment