Monday, 3 January 2022

జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుక

ఖమ్మం : జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో నూతన సంవత్సర వేడుకను నిర్వహించారు. 

ఈ సందర్భంగా జిల్లా రిజిస్ట్రార్ చిట్టి మళ్ల అశోక్ నూతన సంవత్సర కేక్ కట్ చేసి  సిబ్బందితో ఆనందాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో  ఖమ్మం .    సబ్ రిజిస్ట్రార్ -1,  అడప రవీందర్,  రిజిస్ట్రార్ -2 రాజేశం,  రిజిస్టర్ ఆఫ్ చిట్సు:    నరేందర్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment