తెలుగు రాష్ట్రాల్లో హల్ చల్ చేస్తున్నపావురం ..చైనా ట్యాగ్ వార్తలు..
సోషల్ మీడియా లో వైరల్ కోసమేనా నిజం ఎంత..?
ఒకటి మాత్రం నిజం చూసిన వారు చూసినట్లుగా గ్రూపులలో.. మిత్రులకు రకరకాలుగా ఫార్వార్డ్ చేసేశారు....
1)బ్రేకింగ్.
ప్రకాశం జిల్లాలో పావురం కలకలం,
కోడ్ నెంబర్ పసుపు రంగు కల్గిన టాగ్ తో ఉన్న పావురం స్థానికులకు దొరికింది,ఇదే తరహా పావురం నిన్న ఒడిశా రాష్ట్రంలో కూడా ప్రత్యక్షం కోడ్ నెంబర్ ఉండటం వలన చైనా పంపిన గూఢచర్యం అని అనుమానంతో పోలీసుల అదుపులో తీసుకున్నరు.సరికొత్త గూఢచార్యాన్ని చైనా చూస్తోందని అనుమానం..కాగా తెలంగాణ లో ఈ తరహా వార్త హల్చల్ చేస్తోంది.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంలో వరి కల్లం దగ్గర ఓ పావురానికి ట్యాగ్ తో ధర్శనమిచ్చింది.ఆ పావురాన్ని రైతులు పట్టుకోని చూడగా చైనా లిపిలో ట్యాగ్ కాలి కి కట్టి ఉన్నట్లు తెలుస్తుంది.ఈ వార్తలపై పోలీసు శాఖ క్లారిటీ ఇవ్వ వలసి వుంది..
No comments:
Post a Comment