Tuesday, 25 January 2022

పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం- రావత్​కు పద్మ విభూషణ్

Delhi : 25-01-2022
కేంద్ర ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది . 
నలుగురికి పద్మ విభూషణ్‌ పురస్కారాలు
17 మందికి పద్మ భూషణ్‌ పురస్కారాలు
107 మందికి పద్మశ్రీ పురస్కారాలు భారత రాష్ట్రపతి చేతుల మీదగా అందుకోనున్నారు.
వారిలో ఇటీవల హెలికాప్టర్న ప్రమాదంలో మృతి చెందిన భారత త్రివిధ దళపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌కు పద్మ విభూషణ్‌ పురస్కారం ప్రకటించగా..
రాధేశ్యామ్‌ ఖేమ్కాకు పద్మ విభూషణ్‌ అవార్డు
రాధేశ్యామ్‌ ఖేమ్కాకు మరణానంతరం పద్మ విభూషణ్‌
కల్యాణ్‌ సింగ్‌కు పద్మ విభూషణ్‌ అవార్డు
కల్యాణ్‌ సింగ్‌కు మరణానంతరం పద్మ విభూషణ్‌ అవార్డు
భారత్‌ బయోటెక్‌ సీఎండీ, జేఎండీలకు సంయుక్తంగా పద్మ భూషణ్‌
కృష్ణ ఎల్ల, సుచిత్ర ఎల్లకు సంయుక్తంగా పద్మ భూషణ్‌
గులాం నబీ ఆజాద్‌ (జమ్ముకశ్మీర్‌)కు పద్మ భూషణ్‌
బుద్ధదేవ్‌ భట్టాచార్య (బంగాల్‌)కు పద్మ భూషణ్‌
మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్లకు పద్మ భూషణ్‌
గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌కు పద్మ భూషణ్‌
గరికపాటి నరసింహారావు ‍‌(ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
గోసవీడు షేక్‌ హసన్‌ (ఏపీ)కు పద్మశ్రీ పురస్కారం
డా.సుంకర వెంకటఆదినారాయణ (ఏపీ)కు పద్మశ్రీ అవార్డు
దర్శనం మొగిలయ్య (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
రామచంద్రయ్య (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
పద్మజా రెడ్డి (తెలంగాణ)కు పద్మశ్రీ పురస్కారం
ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌కు పద్మశ్రీ అవార్డు
టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు పద్మశ్రీ

No comments:

Post a Comment