టిటిడి చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియమించారు.. మన కరుణాకర్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు
ఈనెల 8వ తేదీతో ముగియనున్న వైవి సుబ్బారెడ్డి పదవి కాలం ముగియనుంది. తిరుపతి నగర అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్గా నియమించడం పట్ల ఆయన వైయస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు
గతంలోనూ 2006-2008 మధ్య వైయస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా పనిచేశారు.
కాగా 2019 లో టీటీడీ చైర్మన్ గా వై.వి. సుబ్బారెడ్డి బాధ్యతలు చేపట్టగా ఈనెల 8 తో పదవి కాలం పూర్తి కానుంది.
No comments:
Post a Comment