బందరు లడ్డు సృష్టికర్త
మా లడ్డూ తినండి అంటూ ఆప్యాయంగా పలుకరించి
నోరూరా తీపిని అనురాగాన్ని పంచే తాతారావు పెద్దాయన ను కరోనా ఈ రోజు మింగేసింది
మొత్తంగా తీపి ప్రియులకు ఇది చాలా చేదు వార్త
వ్యక్తిగతంగా ష్ఠానికుడి గా, ఎంతో ఆత్మీయ అనుబంధం ఉంది. ఇది జీర్ణించుకోలేని విషయం.
No comments:
Post a Comment