Friday, 2 December 2022
కృత్తికా దీపానికి సిద్దమవుతున్న అరుణాచలేశ్వరుడు.... గిరి ప్రదక్షణం చేసిన డిజిపి శైలేంద్రబాబు
తమిళ నాడు : తిరువన్నామలై లో ఈనెల 6న జరగబోయే కృత్తిక దీపోత్సవం భద్రతా ఏర్పాట్లను సందర్భంగా భద్రత ఏర్పాట్లను తమిళనాడు పోలీసు ఉన్నతాధికారి శేలేంద్ర బాబు ips పరిశీలించారు గత ఏడాది కరోనా కారణంగా ఆలయం వర్గాలకు మాత్రమే పరిమితం చేసిన కృత్తికా దీపం ఈ ఏడాది భక్తుల సందడి మధ్య నిర్వహించనున్నారు లక్షలాదిమంది భక్తులు హాజరై స్వామిని దర్శించుకోనున్నారు ఈ కారణంగా ఈరోజు పోలీసు భద్రతా ఏర్పాట్లను సేలేంద్రబాబు తనిఖీ చేశారు అంతకుముందు ఆయన కొందరు పోలీసు సిబ్బందితో కలిసి గిరిప్రదక్షిణం పరుగు లో పాల్గొన్నారు 14కిలో మీటర్ల అరుణచలం గిరిని 1.52 నిమిషాలలో చుట్టినట్లు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా సిబ్బందికి అభినందనలు తెలిపారు @ మణికుమార్.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment