పుత్రికోత్సహం ఆ తండ్రి ముఖంలో ఆనందమై విరిసింది.. తన కంటే పెద్ద ఉద్యోగం సాధించి శిక్షణ ఐఏఎస్ అధికారిగా తన వద్దకే వచ్భిన కుమార్తె ను చూసి ఆ తండ్రి సేల్యూట్ కొట్టారు ..ఈ సంఘటన చూపరులను కట్టి పడేసింది . వివరాల్లోకి వెళితే టీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వర్లు కుమార్తే ఉమా హారతి ఐఎఎస్ సాధించి శిక్షణలో భాగంగా వివిధ శాఖల్లో పనితీరు పరిశీలనలో భాగంగా తన తండ్రి వెంకటేశ్వర్లు డిప్యూటీ డైరెక్టర్ గా వున్న టీజీపీఏ అకాడమీ కి వచ్చారు ఐఏఎస్ గా తన అకాడమీకి వచ్ఛిన కుమార్తేకు విధినిర్వహణలో.. పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు వెంకటేశ్వర్లు అనంతరం ఆమెకు సెల్యూట్ చేశారు.. దీంతో ఆమె ఉప్పొంగిపోయింది
No comments:
Post a Comment