దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు.
కేంద్ర మంత్రులుగా పలు వురు ఎంపీలు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు కూడా హాజర య్యారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజర య్యారు.
జవహర్‌లాల్ నెహ్రూ తర్వా త వరుసగా మూడోసారి
విశాల భారతం…. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం..లెక్కకు మించిన కులమతాలు… విభిన్న భాషలు, భిన్న సంస్కృతులు…. అనేక రాజకీయ వైరుధ్యాలు…. నేతలపై నమ్మకం కోల్పో తున్న ప్రజలు…రాజకీయా లపై ఓ విధమైన ఏహ్య భావం….
రాష్ట్రాలపై వారసత్వ కుటుంబాల ఆధిప త్యం….ప్రాంతీయ పార్టీలకు పెరుగుతున్న ఆదరణ…. ఉనికి కోల్పోతున్న జాతీయ పార్టీలు… ఇలాంటి పరిస్థితులున్న చోట…ఒకే ఒక్కడు… తానే ఓ గ్యారంటీ అని ప్రకటించి… ఎన్నికల కురుక్షేత్రంలో నిలిచిగెలి చారు.
నాయకత్వానికి అసలైన అర్థం చెప్పారు. సమయా నుకూల రాజకీయ నిర్ణయా లు తీసుకోవడంలోనూ సిద్దహస్తుడిగా మారారు. ఎన్నికల ప్రచార వ్యూహా లతో ఓట్లు రాబట్టుకోవడం లోనూ, ఫలితానంతర పరిణామాలను అంచనా వేసి..తనకు అనుగుణంగా మార్చుకోవడంలో ఆరితేరారు.
అంతిమంగా ఓ చరిత్ర సృష్టిస్తున్నారు. తనకవ సరమైనప్పుడు చరిత్రే కొందరిని సృష్టిస్తుందన్న నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఆయనే ప్రధాని మోదీ. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారు...
*భారత ప్రభుత్వ నూతన మంత్రివర్గం*
*ప్రధాని :* నరేంద్ర దామోదర్ దాస్ మోదీ
*కేబినెట్ మంత్రులు:*
1) రాజ్‌నాథ్ సింగ్
2) అమిత్ అనిల్ చంద్ర షా
3) నితిన్ జయరాం గడ్కరీ
4) జగత్ ప్రకాష్ నడ్డా
5) శివరాజ్ సింగ్ చౌహాన్
6) నిర్మలా సీతారామన్
7) డా.సుబ్రహ్మణ్యం జయశంకర్
8) మనోహర్ లాల్
9) హరదనహళ్ళి దేవగౌడ కుమార స్వామి
10) పీయూష్ వేద్‌ప్రకాష్ గోయల్
11) ధర్మేంద్ర ప్రధాన్
12) జితిన్ రాం మాంఝీ
13) రాజీవ్ రంజన్ సింగ్
14) శర్వానంద సోనోవాల్
15) డా.వీరేంద్ర కుమార్
*16) కింజరాపు రామ్మోహన్ నాయుడు*
17) ప్రహ్లాద్ వెంకటేష్ జోషి
18) జుయొల్ ఒరాన్
19) గిరిరాజ్ సింగ్
20) అశ్వినీ వైష్ణవ్
21) జ్యోతిరాదిత్య మాధవరావ్ సింధియా
22) భూపేంద్ర యాదవ్
23) గజేంద్రసింగ్ షెకావత్
24) అన్నపూర్ణ దేవి
25) కిరణ్ రిజుజు
26) హర్దీప్‌సింగ్ పూరి
27) డా.మన్సూక్ మాండవీయ
*28) గంగాపురం కిషన్ రెడ్డి*
29) చిరాగ్ పాశ్వాన్
30) సి.ఆర్.పాటిల్
*సహాయ మంత్రులు (స్వతంత్ర బాధ్యత)*
1) రావ్ ఇంద్రజీత్ సింగ్
2) డా.జితేంద్ర సింగ్
3) అర్జున్ రాం మేఘవాల్
4) ప్రతాప్‌రావ్ గణపతిరావ్ జాదవ్
5) జయంత్ చౌదరి
*సహాయ మంత్రులు*
1) జితిన్ ప్రసాద్
2) శ్రీపాద్ యశో నాయక్
3) పంకజ్ చౌదరీ
4) కృష్ణ పాల్
5) రాందాస్ అథోవలె
6) రాంనాధ్ ఠాకూర్
7) నిత్యానంద్ రాయ్
8) అనుప్రియ పటేల్
9) వి.సోమన్న
*10) డా.పెమ్మసాని చంద్రశేఖర్*
11) ప్రొఫెసర్ ఎస్.పి సింగ్ భగేల్
12) శోభా కరణ్ రాజె
13) కీర్తివర్ధన్ సింగ్
14) బి.ఎల్.వర్మ
15) శంతను ఠాకూర్
16) సురేష్ గోపి
17) డా.ఎల్ మురుగన్
18) అజయ్ తంత
*19) బండి సంజయ్ కుమార్*
20) కమలేష్ పాశ్వాన్
21) భగీరథ్ చౌదరీ
22) సతీష్ చంద్ర దూబే
23) సంజయ్ సేథ్
24) రవనీత్ సింగ్
25) దుర్గాదాస్ ఉయికే
26) రక్షా నిఖిల్ ఖడ్సే
27) సుకంత మజుందార్
28) సావిత్రి ఠాకూర్
29) తోఖన్ సాహు
30) డా.రాజ్ భూషణ్ చౌదరీ
*31) భూపతి రాజు శ్రీనివాస వర్మ*
32) హర్ష్ మల్హోత్ర
33) నిముబాయ్ జయంతిబెన్ మమడియా
34) మురళీదర్ మొహోల్
35) జార్జ్ కురియన్
36) పవిత్ర మార్గెరిట
No comments:
Post a Comment