ఓ ట్వీట్తతో ఆ చిన్నారికి బతుకు భరోసా దోరికింది..
ఓ ప్రయత్నం ఓ చిన్నారి తల్లిదండ్రుల నిరాశ, నిస్పృహ ల నుండి బయటపడెందుకు దారి చూపింది..
నిహారిక రెడ్డి ఎంట్రప్రన్యూర్..నటి..సామాజిక కార్యకర్త..అన్నింటికీ మించి బాధల్లో వున్న వారి విషయంలో వేగంగే స్పందించే మహిళ..
ఇహ మ్యాటర్లోకి వద్దాం.
15 రోజుల క్రితం యూసఫ్ గూడాలోని నిహారిక రెడ్డి హెల్ప్ లైన్ కి ఫుడ్ కావాలంటూ ఓ కాల్.. తాము రెయిన్బో హాస్పిటల్ లో వున్నామని కరోనా లాక్డౌన్ తో తిండికి ఇబ్బందులు పడుతున్నామంటు వేేడుకోలు.. నిహారిరెడ్డి అప్పటి వరకు కేవలం కరోనా పేషెంట్స్ కాకపోతే డెలివరీ కి పోసిబిలిటీ లేదు కానీ హాస్పిటల్ అన్నారు కదా ఇంటిదగ్గరికి వచ్చి తీసుకువెళ్ళమని నిహారిక రెడ్డి సమాదానం. రెండు రోజులు ఫుడ్ తీసుకు వెళ్లారు మూడో రోజు మధ్యాహ్నం రాలేదు రాత్రి భోజన సమయానికి వచ్ఛారు భార్యా భర్తలు.. నైట్ డిన్నర్ కి వచ్చినప్పడు ఇలా చేస్తే ఎలా అండి ఫుడ్ వేస్ట్ అయిపోతుంది కదా అని నిహారిక రెడ్డి అనడంతో.. తమ బాబు కి ఆపరేషన్ ఈ రోజు అందుకే రాలేదని , రావటానికి వెహికిల్స ఏమి లేవు నడిచి వస్తున్నాం అని చెప్పారు. ఫుడ్ కోసం బంజారా హిల్స్ రెయిన్బో హాస్పిటల్ నుంచి యూసూఫ్గూడ వరకు నడిచి వస్తున్నారు అన్న వారి మాటలకు నిహారిక రెడ్డి మనసు చివుక్కుమంది.. ఇహపై మీరు కష్టపడుతూ రాకండీ తమ్ముడితో ఫుడ్ హాస్పిటల్ కి పంపిస్తాను అని చెప్పడంతో వారు దండం పెట్టి వెళ్లారు.. .మరుసటి రోజు వెళ్ళినపుడు అసలు ప్రాబ్లెమ్ ఏంటి అని ఎంక్వయిరీ చేస్తే తమ 6 సంవత్సరాల బాబు కి కిడ్నీ ప్రాబ్లమ్ అని అప్పటికే ఉన్నదంతా బాబు కోసము ఖర్చుపెట్టేశాం..ఇహ ఏమీ చేయడం పలుపోవడం లేదు ,ఇంకా మా దగ్గర మనీ లేవు వెళ్ళిపోతున్నాం ట్రీట్మెంట్ ఆపేసి అని చెప్పరు..
మీరు ఏమైనా హెల్ప్ చేయండి మీ అక్క కి చెప్పండంటూ బాబు తల్లిదండ్రులు దీనంగా అడిగారు..అది చాలా ఖర్చు తో కూడిన పనికావడంతో తాను చేయలేనని భావించిన నిహారిక రెడ్డి . Kalvakuntla Taraka Rama Rao - KTR గారికి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.దీంతో KTR వెంటనే స్పందించారని , KTR సర్ ఆఫీస్ నుంచి ఈరోజు వాళ్ళ పేరెంట్స్ కి కాల్ చేసి సపోర్ట్ చేస్తాము అని చెప్పినట్లు నిహారిక రెడ్డి పేర్కొన్నారు.. ఈ సందర్భంగా తన ట్వీట్కు స్పందించిన కేటీఆర్ కు థాంక్ యు KTR సర్ తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం చేశారు,మీరు తెలంగాణ ఫార్మషన్ డే రోజు ఒక బాబు ప్రాణాలు కాపాడడానికి హామీ ఇచ్చారు. నిజం గా ఇంత స్పీడ్ గా రెస్పాండ్ అవ్వడం , సపోర్ట్ చేయడము గ్రేట్ సర్ అంటూ నిహారిక కృతజ్ఞతలు తెలిపారు...కాగా నిహారిక రెడ్డి గత కొన్నిరోజులుగా కరోనా పెషెంట్లతోపాటు.కుషాయిగూడలోని కరోనా విధుల్లో ఉన్న పోలీసు వారికి చక్కటి భోజనం ప్రతిరోజూ అందజేస్తున్నారు.. మరోవైపు.. కరోనా కారణంగా ఉపాది లేక ఇబ్బందుల్లో ఉన్న దాదాపు 350 నేతన్నలకుటుంబాలకు పలువురి సహకారంతో నెెల సరుకులను ఆమే స్వయంగా అందజేశారు...
No comments:
Post a Comment