.
కంచర్ల గోపన్న పేరే రామదాసుగా మార్పు జరిగిన రామ భక్తి తత్పరుడు..భద్రాచలం రామలయం అంటేమనకు గుర్తుకు వచ్ఛేది రామదాసే . అటువంటి రామదాసు వంశంలో పుట్టి రాముడన్న..హనుమంతుడన్న అచంచల భక్తి .ప్రపత్తులు కలిగిన *కంచర్ల వెంకట రమణ గారు..చల్ల పవన్ కుమార్ ట్రస్ట్ బాధ్యులు, చల్ల శ్రీనివాస్ సహకారంతో *అయోధ్య రామునికి .. రెండు తులాలు బంగారంతో శంఖ చక్రాలు రాళ్లతో కూడిన వజ్రాలతో పొదబడిన..8 కేజీల వెండితో తయారైన పాదపీఠాన్ని కంచర్ల వెంకట రమణ గారు మరియు చల్ల పవన్ కుమార్ పౌండేషన్ సహకారంతో అయోధ్య రాముని కి కానుకగా పంపించారు. తయారికి దాదాపు 12 లక్షల రూపాయలు వ్యయం అయినట్లు కంచర్ల వెంకట రమణ పేర్కొన్నారు.. రామునికి పాదపీఠం సమర్పచడం రాముడే మరో మారు రామదాసు వంశస్తుల ద్వారా తనకు పాద పీఠం తయారు చేయించుకున్నారని.
.ఇది తమకు అత్యంత ఆనందకరమైన విషయం అని కంచర్ల రమణ పేర్కొన్నారు.. కాగా.. ప్రతి యేట నేలకొండపల్లిలో జరిగే.. భక్తరామదాసు ఉత్సవాలలో క్రమం తప్పకుండా రమణాగారు పాల్గొంటారు.. మరోవైపు.. రాముని కి గత కొన్ని సంవత్సరాలుగా రాముని కళ్యాణ వేళ తలంబ్రాలకు పలువురు సహకారంతో చేతితో వలచిన వడ్లను సమర్పణ చేస్తూ రామ సేవలో తరిస్తున్నారు...ప్రస్తుత కరోనా సంకట సమయంలో..అందరికీ ఆరోగ్యం ..ఆయురారోగ్యాలతో వుండాలని..కోరుకుంటున్నట్లు రమణాగారు పేర్కొన్నారు... ఇహ మమూ బ్రోవమని ఛెప్పవే సీతమ్మ తల్లి అందామ మరీ..@ మణికుమార్
No comments:
Post a Comment