ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్ మాటలను ఖండిస్తూ నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మరియు రీజనల్ కోఆర్డినేటర్, పూతలపట్టు నియోజకవర్గ ఇంచార్జ్ శైలజ చరణ్ రెడ్డి మహిళా విభాగం తరపున హెచ్చరించారు.
●నారా లోకేష్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు.దయచేసి రోడ్ లో తిరగకు పిచ్చికుక్క అని కొడతారు.....
●మాజీ సీఎం కొడుకు లాగా మాట్లాడు తాగుబోతు కొడుకులాగా మాట్లాడకు. నీ గురించి నువ్వు ఎక్కువ ఊహించుకుంటునావు,
●జగన్ అన్న ని ఎదుర్కోవడం మీ నాయన వల్లనే కాలేదు నువ్వెంత...
●మీ అబ్బ సీఎంగా ఉన్న సమయంలోనే.. అనంతపురం జిల్లా రాప్తాడులోని తహశీల్దార్ కార్యాలయానికి పిలిపించి వైసీపీ లీడర్ ప్రసాద్‌రెడ్డిని చంపేశారు.
●చంద్రబాబు 2014లో సీఎం అయ్యాక కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమలోని ప్రాజెక్టులు పూర్తి అయ్యేవి. కానీ ఐదేళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు
●2019లో వైయస్ జగన్ 151 సీట్లు గెలిచి టీడీపీని అరు అడుగుల లోతులో పాతిపెట్టాడు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల్లో టీడీపీ అడ్రస్ గల్లంతు అయ్యింది. అందుకే కదా తిరుపతి ఉప ఎన్నికల్లో అచ్చెన్నాయుడు పార్టీ లేదు..బొక్కా లేదన్నాడు.
●జగన్ చిటికేస్తే మీరు కూడా తిరుగలేరు..కానీ వైయస్ జగన్‌కు అలాంటి ఆలోచన లేదు. సీఎంను పట్టుకొని ఇన్ని బూతులు మాట్లాడుతున్నావంటే..అది ఆయన మంచి తనమే.
●ఊడత ఊపులకు బయపడేవారు ఎవరూ లేరు..
ఫ్లూట్ జింక ముందు ఊదు..సింహం ముందు కాదు .
●ఇక్కడ పులి వెందుల పులులు ఉన్నాయి. నక్కలు, కుక్కలు, తోడేళ్లు ఏమీ పీకలేవు. నీవు సింహానివి కావు. గ్రామ సింహానివి.. సింహానికి, గ్రామ సింహానికి చాలా తేడా ఉందిరా మాలోకం.
రాయలసీమలో 52 అసెంబ్లీద స్థానాలు ఉంటే టీడీపీ గెలిచింది కేవలం 3 సీట్లు . నీ అబ్బ సొంత జిల్లా చిత్తూరులో ఒక్కటే ఒక్క సీటు. అదిరా నీ అబ్బ నక్కజిత్తుల నారా చరిత్ర....
కర్నూల్ జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత పత్తికొండ నారాయణ రెడ్డి నీ టిడిపి వారు చంపినప్పుడు సిబిఐ విచారణ ఎందుకు కోరలేదు లోకేష్.
తనకు ఒక న్యాయం ఇతరులకు ఇంకో న్యాయమా లోకేష్ అని శైలజా చరణ్ రెడ్డి మండిపడ్డారు
No comments:
Post a Comment