👉మునుగోడులో తెరాస ముప్పేట దాడి
👉 ప్రత్యర్థులపై కెసిఆర్ తెలంగాణ రణతంత్రం.
👉 ఓటర్ మైండ్ ను మలుపు తిప్పిన ఫార్మ్ హౌస్ ఎపిసోడ్
👉ఆ నలుగురు పై కెసిఆర్ ప్రశాంసల వర్షం...
👉100కోట్ల కధ హైలైట్ చేస్తూ ఇంటింటికి ప్రచారం చేసిన కారు దళం.. నాయకులు..
👉బజాపా అభ్యర్థి కంపెనీ బ్యాంకు లావాదేవీలను వదలకుండా మంత్రాంగం తెరాస యాంత్రాంగంతో మునుగోడే లక్ష్యం గా పావులు కదిపిన గులాబీ బాసు..
ముగిసిన ప్రచారం...
@ మణికుమార్..
No comments:
Post a Comment