అయోధ్యలో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన 500 రామ మందిరం ఇసుక నమూనాలు వరల్డ్ రికార్డ్ లో చోటు దక్కించున్నాయి.
ఇసుక నమోనా మందిరాలను సందర్శించిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సుదర్శన్ పట్నాయక్ ను ప్రశంసించారు.అక్కడే ఆయన సెల్ఫీ దిగారు..ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీ, యు.పి.ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లకు పట్నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు..
No comments:
Post a Comment