ఒరిస్సా పూరి జగన్నాథ్ రథయాత్ర సందర్భంగా గుండిచా మందిరం దగ్గర జరిగిన తొక్కేసలాటపై ఒరిస్సా రాష్ట్ర అభివృద్ధి కమిషనర్ అనుగర్గ్ ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మజ్జి కి విచారణ నివేదికను గురువారం సమర్పించారు.
నివేదిక పరిశీలించిన అనంతరం ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాల్సి ఉంది కాగా జూన్ 29 పూరి చెక్క లోడుతో ఉన్న లారీ వచ్చిన సందర్భంగా పెద్ద ఎత్తున జనం గుమ్మిగూడారు అక్కడ అనుకొని విధంగా 50 మంది గాయపడగా ముగ్గురు అక్కడికక్కడే మరణించారు.
అంతకుముందు రెండు రోజుల క్రితమే దాదాపు 500 మంది తొక్కిసలాటలో గాయపడటం కూడా జరిగింది
No comments:
Post a Comment