Sunday, 12 June 2022

ఆకట్టకుంటున్న స్థాంబాద్రి ఎగ్జిబిషన్....

కరోనా ప్రభవం నుండి ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన స్థాంబాద్రి ట్రేడ్ ఫెయిర్  ఎగ్జిబిషన్లో వేసవి సాయం వెళల్లో నగర ప్రజలు ఆనందంగా గడుపుతున్నారు.. జైంట్ వీల్..డ్రాగన్.. స్వీమ్మింగ్..హార్సు సైకిల్ వంటి వాటిలో పిల్లలు సేద తీరుతున్నారు.. 
చిన్న పెద్ద పిల్లల ఆటల వస్తువులు మరియు 50 రకాల వస్త్రాల దుకాణాలు,స్టాల్స్ ఏర్పాటు చేయడంతో నగర వాసులు ఉల్లాసంగా ఎగ్జిబిషన్ లో గడుపుతున్నారు. 
ఈ నెల 27 వరకు ఎగ్జిబిషన్ ఉంటుందని. ప్రతి రోజు సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు ఉంటుందని నగర ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు బాలు..వాసు... కోరారు..

No comments:

Post a Comment