Wednesday, 22 June 2022

వాటికన్ సిటీలో ఓడిశా సి.ఎం.... ఓడిశా పుత్రికకు ఓటు చేయాలంటు సందేశం...

ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రోమ్ పర్యటనలో బిజీ బిజీగా గడిపారు.. వాటికన్ సిటీ సందర్మించిన  ఆయన క్రిష్టియన్ మత ప్రభోదకుడు జాన్ పోప్ ఫ్రాన్సిస్ తో కాసేపు గడిపారు.. అనంతరం చర్చి వెలుపల సిస్టర్స్.. ఇతరులతో ముచ్ఛటించి వారి కొరిక మేరకు ఫోటోలు దిగారు.. కాగా ముందు నుండి ఊహించినట్లుగానే బజాపా రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు ఆయన మద్దతు తెలిపారు.. ఓడిశా రాష్ట్ర పుత్రిక రాష్ట్రపతిగా ఎన్నిక అయ్యేందుకు శాసనసభ్యులు.పార్లమెంట్ సభ్యులు.తదితరులు ఓటు చేయాలని ..ఆయన సోషల్ మీడియా వేదికగా సందేశం ఇచ్ఛారు...

No comments:

Post a Comment