భారత రాష్ట్రపతి గా ద్రౌపది ముర్ము ఎన్నిక నల్లేరు మీద నడకైన వేళ బజాపా రాష్ట్రపతి అభ్యర్థి తాను చిన్నప్పటి నుండీ వెళుతున్న శివాలయానికి వెళ్లి గుడి అంతా చీపురుతో శుభ్రం చేసి శివయ్యను దర్శించుకున్నా ఈ చిత్రాలు..
వీడియోలు అన్ని బాషలలో నెట్టింట్లో బారీగా ఫార్వార్డ్ అవుతుండగా ఓడిశాలో తొలిసారి ఎం.ఎల్.ఏ అయిన వెంటనే ఆమే దగ్గర లోని రామాలయం సందర్శించి ఆలాయాన్ని శుభ్రం చేసిన ఫోటోలు సైతం నెట్టింటా వైరల్ గా మారాయి..
మహారాష్ట్ర రాజకీయ పరిణామాల, ఓడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రాష్ట్ర పతి అభ్యర్థి గా తమ రాష్ట్ర మహిళ ప్రకటన పట్ల హర్షం.. వెరశి ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎంపిక కావడంలో ఎటువంటి సందేహాలు లేవని స్పష్టం అవుతోంది...
No comments:
Post a Comment