Tuesday, 14 June 2022

యువ ఇంజనీర్ కు ఖమ్మం జిల్లా కలెక్టర్ శ్రీ వీ పి గౌతమ్ ప్రోత్సాహం...


ఖమ్మం యువ ఇంజనీర్ గార్లపాటి రాకేష్ కిట్స్ కాలేజ్ విద్యార్థి కని పెట్టిన ఎలక్ట్రిక్ కారును స్వయంగా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నడిపిన  జిల్లా కలెక్టర్ శ్రీ వీ పీ గౌతమ్ గారు ...
కలెక్టరేట్ ఆవరణలోని TNGO  కార్యాలయం వద్ద  రాకేష్ ను 𝕥𝕟𝕘𝕠 జిల్లా అధ్యక్ష కార్య దర్శులకు పరిచయం చేసిన కలెక్టర్ గారు .ఈ సందర్భంగా కారు వివరాలు తెలియ చేసిన రాకేష్ ....
అనంతరం TNGOS యూనియన్ కార్యాలయంలో ఖమ్మం ట్రాఫిక్ ఏసీపీ శ్రీ  రామోజీ రమేష్ .TNGO జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అఫ్జల్ హాసన్ ఆర్ వీ ఎస్ సాగర్ .నందగిరి శ్రీను ,భాగం పవన్ .సవర్జన్ పాల్ ,శ్రీనివాసరెడ్డి ,కంచి శ్రీను తదితరులు యువ ఇంజనీర్ రాకేష్ ను పూల మాల శాలువా తో సత్కరించారు ...

No comments:

Post a Comment