Thursday, 30 January 2020

అహారపు ఆలవాట్లు కొంపముంచాయా..? లేదా చైనా దురాశే దఃఖ హేతువు అయిందా..?

పిల్లి..ఎలక..కుక్కా..నక్కా..గబ్బిలం..ఎగిరేది..పాకేది..నడిచేది..  మనిషిని తప్పిస్తే ఏ జీవినైనా చైనాలో కొందరు లొట్టలేసుకుంటూ అరగించేస్తారు..
మరి ఆ అలవాటు వారి పాలిట మృత్యు గంట మోగిస్తోందా చైనా ప్రభుత్వం చెప్పిన ప్రకారం అనుమతి లేని జంతు విక్రయశాల నుండి కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైంది.. వూహన్ నగరంలో జంతువులు.. మంసాహరం విక్రయాలు జరిపే మార్కెట్లు అత్యంత దారుణంగా కనిపిస్తున్నాయి..కుళ్లు కంపు..రకరకాల వైరస్ లు వుండే జంతు కళేబరాలు చైనా మార్కెట్ లో సర్వ సాదారణంగా కనిపించే దృశ్యాలు.. 
మరోవైపు. చైనా బయో ఆయుధాల తయారీ నిమిత్తం అమెరికన్ పరిశోదనశాల నుండి వైరస్ జన్యువును దొంగతనంగా చైనా తరలించారని బలమైన వాధనలు వినిపిస్తున్నాయి. ఎది మైనా కరోనా భయం చైనా పరివహక దేశాలను వణికిస్తోంది..సింగపూర్లో 9 రోజుల్లో 5 మిలియన్ మాస్క్లు గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. చైనాలో నివాసం వుంటున్న  విదేశీయులు చైనా షట్ డౌన్ ప్రకటించడంతో తమ తమ దేశాలకు తిరుగు ప్రయాణం అయ్యారు.. అయితే వీరి వెంట వైరస్ తానూ ప్రయాణం కొనసాగిస్తోందనడానికి..వివిధ దేశాల్లో నమోదు అవుతున్న కార్నోవైరాస్ కేసులు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.తాజాగా ఇండియా లో 1కేసు కేరళలో నమోదు కాగా..చైనాలో చదువు సాగిస్తతన్న నలుగురు పాకిస్థాన్ వాసులు వ్యయా బారీన పడ్డడారు చైనా రెండు రోజుల వ్యవధిలోనే కార్నోవైరాస్ బాధితులకు ప్రత్యేకంగా భారీ వైధ్యశాలను వూహన్ నగరంలో అందుబాటులోకి తెచ్ఛింది. మరో వైధ్యశాల శుక్రవారం అందుబాటులోకి రానుంది. అయినప్పటికీ వైరస్ గమనంలో వేగం తగ్గలేదు.. ఇహా చైనాలో కార్నోవైరాస్ వ్యాప్తి తగ్గించేందుకు ఏ బోధి దర్ముడో రావాల్సిన అవసరం వుందా..?

Wednesday, 29 January 2020

Singapore Govt Take All Preventive Steps about Carno

Singapore :   Minister for National Development, 2nd minster for finance to Singapore Mr. Lawrence wonge  called a press Conference with  Ministerial Taskforce announced a further step up in their measures against the Wuhan virus.  aimed to minimise the risk of more imported cases, contain the identified cases and minimise the chances of the virus spreading within Singapore. 
First, we have extended our travel advisory to defer all non-essential travel to the rest of China with immediate effect. 

Second, we will enhance screening efforts at our air checkpoints. Thermal scanning will cover all incoming flights into Changi Airport. For flights from China, medical teams will be deployed at the aerobridge to identify passengers who look unwell (since fever may not be present for all cases). In addition, ICA officers will look out for those with China passports issued in Hubei (the numbers are already coming down due to China’s travel restrictions), ensure they are well, and get their contact details to facilitate any subsequent monitoring of their status. 
Third, we will implement a 14-day Leave of Absence for students as well as adult workers returning from China, so that they can stay at home and minimise contact with others.  We will do this for the education, healthcare and eldercare sectors where is close and sustained contact with vulnerable groups like children and the elderly.  For other sectors, we strongly advise employers to keep a close watch over their returning workers and take appropriate precautions, depending on the nature of the work.

We will continue to monitor the rapidly evolving situation and implement additional measures as necessary.  We have a comprehensive plan in place, and will adjust and recalibrate our actions as the situation evolves. We will be proactive. But let’s not be over-reactive, succumb to panic, or worse turn xenophobic. Let’s keep calm, take the necessary precautions and carry on with our lives. We have overcome many challenges before; we have defeated SARS; we can and will overcome this situation together.

Tuesday, 28 January 2020

Don't Suffer In Silent Be Bold : Swati Lakra, Advises the Women

A She Team awareness program was conducted at Gandhi Medical College, Secunderabad in which nearly about 600 student doctors have participated. 
The Session was inaugurated by the chief guest Smt. Swati Lakra,IPS IGP L&O and WSW, TS, Hyderabad. The staff of ‘She Team’ of Women Safety Wing performed a skit on gender discrimination.   
Smt. Nagamani, I/c. Principal Dr.Suleman, Vice Principalof Gandhi Medical College, Secunderabad and. Dr.P.Sravan Kumar, Supdt. Gandhi Hospital addressed the student-doctors about the principals to be inherited towards respect to women and role of parents in building up the society. 
The Chindu, an NGO Organization conducted awareness on gender sensation through Forum Theatre. An interactive session was also held. The students of Gandhi Medical College also participated in the skit performed by Chindu organization and SHE Teams. Participants were urged to discuss the steps to be taken in case of sexual harassment at work place. Student doctors also came up with solutions on how to handle such situations.   
Smt. B.Sumathi,IPS SP,WSW,Tsaddressed the students on how to be safe and secure and how to use the services of Police in case of emergency. 
During the session, chief guest Smt. Swati Lakra, IPS launched the Telanagan State‘She Team Whatsapp Number +91-9441669988’which is a ‘NON-EMERGENCY’ number and will be handled by the Women Safety Wing.
The chief guest addressed the student-doctors and informed that She Teams is working to make Telangana more secure for  Women and Children. The working of SHE Teams was also explained in detail. She has requested the students not to suffer in silence and to be bold and mentally strong to report any sought of harassment by using various services of the police.
Services of Mobile applications like HAWK Eye may be used while travelling which has got SOS button for emergency. The SOS button also work without internet facility and will get directly linked to Dial-100. Students were told that ‘SHE’ Teams is working continuously for your safety and people should feel free to approach at any time.       
In the days to come a volunteer programme would also be extended to the Gandhi Medical College. A committee of students and facility would be part of the committee (Safety Clubs) and would act as a bridge between Women Safety Wing and the college.  
Sri G.RajaRatnam, DSP DC Module; Sri D.Pratap,DSP Bharosa Module; Sri K.Venkat Reddy, DSP She Team Module and inspectors from Women Safety wing were also present at the session.

Sunday, 26 January 2020

అభివృద్ధిలో ఖమ్మం జిల్లాకు టాప్ ర్యాంక్ : కలెక్టర్ ఆర్.వి.కర్ణన్.

 
 గణతంత్ర దినోత్సవ వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా నిర్వహించారు.
ఖమ్మం పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన వేడుకల్లో కలేక్టర్ ఆర్.వి.కర్ణన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జిల్లా అభివృద్ధిని గణంకాలతో సహా వివరించారు.
 సమాగ్రాభివృద్దిలో ఖమ్మం జిల్లా తెలంగాణ లోనే ముందంజలో వుందని కలేక్టర్ పేర్కొన్నారు.
 ఉద్యోగులు..పోలీసులు..కృషి ఫలితంగా ఇప్పటి వరకు వివిధ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని ఫలితంగా  డెమోక్రసి అవార్డును అందుకున్నామన్నారు.
 ఇదే ఉత్సహంతో మరింత అభివృద్ధి సాధనకు ప్రణాళికతో ముందుకు సాగుదామని కలేక్టర్ పిలుపునిచ్చారు..
ఖమ్మం జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తు జిల్లా యంత్రాంగానికి సహకారాన్ని అందజేస్తున్న ప్రజాప్రతినిధులకు..జిల్లా న్యాయమూర్తి, కమీషనర్ ఆఫ్ పోలీసు , సిబ్బంది.. జిల్లా ఉద్యోగులకు..తదితరులకు కలేక్టర్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.

Friday, 24 January 2020

Cyberabad CP Sajjanar Flag on the Patrol Vehicles To Make The Journey Extra Safe


Cyberabad Police Commissioner Shri. V.C. Sajjanar, IPS., flagged off two Highway patrol vehicles today at Medchal ITI College, NH 44 to tackle with increased vehicular movement and vulnerable accident spots in the stretch of 54 Kms starting from Hasan nagar X road, Rajendranagar PS limits to Hamid cotton mills, Shadnagar PS limits. 
These patrol vehicles will work round the clock with SI-1, 2 ASI/HC/PC and a driver. 
Cyberabad CP said the teams will check on drunk and driving, no helmet, cell phone driving, no seat belt, passengers in goods vehicles and speeding. Cyberabad CP requested the public not to use Earphones while driving and crossing roads.  
They will also check the sale and consumption of liquor at unauthorised places on the highway. The patrolling staff will help citizens in case of vehicle breakdown, exhaustion of fuel, route direction, and guide visually impaired persons. They will also educate villagers, school children and auto-rickshaw drivers on social issues, and women and road safety. They will coordinate with hospitals, police stations, ambulances, Road Transport Office and National Highway authorities too. with the help of Cyberabad Jagruti Police Kalabrindas and 37 public addressing system (PAS) at various signals in Cyberabad limits. The patrol officers will also be responsible of reporting on issues such as poor illumination, road marking, road damages, signage and vehicle checking during emergencies, Sajjanar said. Public can provide feedback on the Highway Patrol Police to the Control Room on 8500411111 he added.
DCP Traffic S.M. Vijay Kumar, IPS., thanked Balanagar DCP Padmaja, Traffic and L& O police for immediately responding for Highway Patrolling vehicles launch conducted at Medchal ITI College. There will be 24X7 Surveillence is possible with the help of Highway Patrolling Vehicles.
Duties and responsibilities : 
 Accident response: cordoning the spot, first aid, shifting injured to hospital, photography/Videography, informing L&O police, 108, etc
 Enforcement: Drunken Drive, helmet, triple riding, overcrowding in autos, extra projection, cell phone use, seat belt, passengers in goods vehicle, over speeding, etc, controlling sale and consumption of alcohol at unauthorised places and other illegal activities along the highway. 
 Helping public in need: Break down, fuel exhaust, route/direction, visibly lost people, etc 
 Education: villagers, school children, auto drivers, etc
 Coordination with hospitals, PSs, RTO, 108, NHAI.
 Reports on issues: illumination, markings, road damages, sign boards, etc
 Nakabandi in emergency situation.
Cyberabad Police request the public to use the services of the Highway Patrol Police on NH 44 in Rajendranagar, Shamshabad, Shadnagar areas and help Cyberabad Police in ensuring safety.
 The participants in the program were DCP Traffic S.M. Vijay Kumar, IPS., DCP Balanagar Padmaja, ADCP Traffic Amarakanth Reddy, Petbasheerabad ACP Narsimha Rao, Balanagar ACP Purrishotham, Balanagar Traffic ACP Santosh, AR HQTRS ACP Santhosh Kumar MRO Surender, MDO Padmavathi, Municipal Commissioner Satyanarayana Reddy, B.A.R Association President Shiva Kumar.

ఆకట్టుకున్న కళాభారతి హస్త కళలు..ఖమ్మం టిటిడి కళ్యాణ మండపంలో ప్రారంభమైన మేళా...జ్వోతి వెలిగించి ప్రారంభించిన జెడ్.పి.సి.ఇ.ఓ ప్రియాంక

ఖమ్మం : టిటిడి కళ్యాణ మండపంలో గురువారం  హస్తకళారులచే ఏర్పాటు చేసుకున్న  అర్టిసన్సు వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హస్తకళల ప్రదర్శన ఘనంగా ప్రారంభమయ్యాయింది..
ఖమ్మం జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. ప్రియాంక, ఐ.ఎ.ఎస్. జ్యోతి వెలిగించి హస్త కళా ప్రదర్శన, అమ్మకాలను ప్రారంబించగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
నాణ్యమైన వస్త్రాలు, దుప్పట్లు, రేడిమేడ్ దుస్తులు, తినుబండారాలు ఒకేచోట చేర్చి..అందుబాటులో వున్న ధరలలో విక్రయాలు చేస్తున్నారు..జిల్లా ప్రజలు ప్రదర్శన సందర్శించి ప్రదర్శనలో తమకు నచ్ఛిన దుస్తులు.. గృహలంకారములను కొనుగోలు చేయాలని మేళా ఆర్గనైజర్ జల్లా సత్యనారాయణ కోరారు..

Thursday, 23 January 2020

శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం..భక్తులు సహకరించండి..

తిరుమలలో ప్లాస్టిక్తి నిషేధం అమలవుతున్న నేపథ్యంలో జ్యోర్లింగక్షేత్రం శ్రీశైలంలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని శ్రీశైల ఆలయ వర్గాలు బావిస్తు న్నాయి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిషేధం అమలు కానుంది.*భ్రమరాంబికా* *మల్లికార్జున* *స్వామి* *వారి* *దేవాలయములో* *14.02.2020* *నుండి* *24.02.2020* *వరకు* జరుగనున్న *మహాశివరాత్రి* *బ్రహ్మోత్సవములు* అంగరంగ వైభవముగా జరుపుటకు దైవజ్ఞులు నిర్ణయించినట్లు ఆలయ ఈ.ఓ . రామారావు తెలిపారు. 
ఈ బ్రహ్మోత్సవములను ప్లాస్టిక్ *రహిత* ఉత్సవములుగా ప్రకటించటం జరిగిందని ఆయన పేర్కొన్నారు..
    ఈ క్షేత్రమును దర్శించేందుకు  వచ్చే భక్తులు మంచి నీళ్ల బాటిల్స్, గ్లాసులు, ప్లేట్లు మరియు సంచులు ప్లాస్టిక్ వి కాకుండా జూట్ బ్యాగ్ లు గానీ, కాటన్ సంచులు, స్టీల్ గ్లాసులు, స్టీల్ బాటిల్స్ తో మాత్రమే దేవాలయమునకు రావలసినదిగా ఈ క్షేత్రము తరపున ఆయన విజ్జప్తి చేశారు.
     శ్రీశైల క్షేత్రంలో ప్లాస్టిక్ నిషేధం విషయాన్ని అన్ని వర్గాలకు చేరేలా చూడాలని.  సమాచారమును మీ సోషల్ మీడియాలో సైతం సాధ్యమైన మేరకు ప్రచారాన్ని ముందుకు తీసుకుని వెళ్లాల్సిందిగా ఆయన కోరారు.  
     బ్రహ్మోత్సవములకు వెళ్లే భక్తులకు ప్లాస్టిక్ సంచులు, గ్లాసులు వెంట తీసుకొని రాకుడదని తెలిపారు.  *ప్లాస్టిక్* *రహిత* *సమాజం*  కోసం, *పర్యావరణ* *పరిరక్షణ* కోసం తీసుకున్న ఈ నిర్ణయంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కాగోరుతున్నామన్నారు. ప్రకృతిని మనందరం కలసి కాపాడుకుందామని ఇ.ఓ రామారావు విజ్జప్తి చేశారు.
                  

బాలపురస్కార్ - 2020 అందజేత

ఢిల్లీ : 2020 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన బాలబాలికలకు భారత రాష్ట్రపతి, రామ్ నాథ్ కోవింద్ ఈ రోజు ,"బాల్ పురస్కార్" 2020 ను బహుకరించారు.  
వివిధ రంగాలలో అసాధారణ విజయాలు సాదించిన బాలబాలికలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అందజేస్తుంది.

Tuesday, 21 January 2020

సారీ ఒకే..ఇంకోసారి కూడానా....

ఆస్ట్రేలియాలో తమ కంపెనీ ప్రకటన వివాదాస్పదం కావడంతో KFC క్షమాపణలు చెప్పింది, కారు అద్దంలో ఒక మహిళ తన యద అందాన్ని చూసేటప్పుడు ఇద్దరు యువకులు ఆమెను కన్నార్పకుండా చూస్తున్నట్లు వీడియో రూపొందించబడింది.
 లూసియానాకు చెందిన కెంటుకీ ఫ్రైడ్ చికెన్ కంపెనీ KFC గా పేరోందిన ఈ కంపెనీ చికెన్ ప్రైడ్ అమ్మకాలు చేస్తుంది. ఆ కంపెనీ ప్రకటన మహిళను కించపరచడమే కాకుండా యువకులను పెడదారి పట్టించేదిగా వుందని విమర్శలు వెల్లువెత్తడంతో  కంపెనీ యాజమాన్యం ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సి వచ్ఛింది.
అయితే క్షమపణలతో మరోమారు ఆ వీడియో చక్కర్లు కొడుతుండటంతో కంపెనీ పై అసలు కంటే కొసరెక్కువ అంటు మరో రకం విమర్శలు వచ్చిపడుతున్నాయి

Monday, 20 January 2020

చిరుత కధ సుఖాంతం.. ఊపిరి పిల్చుకున్న షాద్ నగర్

హైదరాబాద్/షాద్ నగర్ : ఓ చిరుత ఆటవీ దారి తప్పింది.. షాద్ నగర్ జనవాసలలోకి చొరబడింది..బహుశా రాత్రి పూట షాద్ నగర్ ప్రాంతం చేరుకుని పటేల్ రోడ్డు లోని ఓ ఇంటి మొదటి అంతస్తులో పూల కుండిల మధ్య నక్కింది..
విషయం గమనించిన ఇంట్లోని వారు పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే అక్కడికు చేరిన పోలీసు బృందం ..ఫారేష్టు అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. దాదాపు మూడు గంటల శ్రమించి చిరుతక మత్తు తూటలు ఇచ్ఛారు అనంతరం వలలో దానిని బందించి  జూపార్క్‌కు సురక్షితంగా తరలించారు.
దీీంతో ఆ ప్రాంత వాసులు ఊపిరి పీల్చుకున్నారు..
ఈ ఆపరేషన్లో 8మంది సిబ్బంది పాల్గొన్నారు. పోలీసు సిబ్బంది విజవంతంగా చిరుతను రెస్క్యూ  చేయడం పట్ల అధికారులు అభినందించారు
షాద్ నగర్ ప్రస్తుతం జిల్లా కేంద్రంగా వుంది గతంలో మహాబూబ్ నగర్ జిల్లా.. నలమల ఇటవీ ప్రాంతానికి దగ్గర వుండటంతో చిరుత శ్రీశైలం ఆటవీ ప్రాంతం నుండి వచ్ఛి వుంటుదని బావిస్తున్నారు..

Sunday, 19 January 2020

వేడుకగా విలాస ఉత్సవం..

భధ్రాచలం : ధనుర్మాసం అధ్యాయన ఉత్సవాలు, రాపత్తు ఉత్సవాలలో బాగంగా భధ్రాచల సీతారామచంద్ర దేవస్థానంలో గత కొన్ని సంవత్సరాలుగా విలాస ఉత్సవాలు నిర్వహిస్తూ వస్తున్నారు. విలస ఉత్సవాలు నేడు ముగిసాయి.ముగింపు వేడుకకు దేవస్థానం సిబ్బంది సీతారాములను ఆలయ ప్రాంగణంలోని రామ నిలయానికి తోడ్కొని వచ్ఛారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక క్రతువుని నిర్వహించారు.. భక్తులు వేడుకను ఆనందం వ్యక్తం చేశారు..

Saturday, 18 January 2020

అక్కడ చింపాంజీలు ఉయ్యాల-జంపాల అంటున్నాయి..

అట్లాంటా : కోతి నుండి పుట్టాడు మానవుడు అన్నారు.. మరి కోతులకు మనిషి లక్షణాలు వుండటంలో వింతేముంది...అందుకే ఆ జూలో చింపాంజీలు పిల్లల మాదిరిగా కేరింతలు కొడుతూ ఉయ్యాల.. జంపాల ఆటలు ఆడేసుకొంటున్నాయి.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని జార్జియా ముఖ్యపట్టణం అట్లాంటా ఇక్కడ అబ్బుర పరచే జంతు ప్రదర్శనశాల వుంది. అనేకనేక పక్షులతో పాటు జంతువులు ఇక్కడి సందర్శకులకు ఆట వెలది.జంతువులకు తగ్గ ఆటవెలదికి జూ నిర్వహాకులు అనేకనేక ఏర్పాట్లు చేశారు..
 అందులో బాగంగా చింపాంజీలు..గొరిల్లాలకోసం ఉయ్యాలలు..హెంగింగ్ నెట్స్ ఏర్పాటు చేశారు.. ఇహ చెప్పెదేముంది వీటిలో ఓ గొరిల్లా వైభోగంగా రిలాక్స్ అయిపోతే మరో గదిలో చింపాంజీలు ఉయ్యాల.. జంపాల ఆటలతో సందర్శకులచే ఔరా అనిపించుకుంటున్నాయి..ఇహ జూలో పిల్లల ఆనందం చెప్పాలంటారా..

Wednesday, 15 January 2020

జ్యోతి ధర్శనంతో భక్తుల పరవశం...

కేరళ/పట్టణం థిట్టా/శబరిమలై : తిరువాభరణములు  పడిమెట్లు ఎక్కాయి..
ధర్మశాస్తకు ఆలంకారంగా మారిన వెంటనే శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి.. 
మరి కొద్ది క్షణాలకే మకర జ్యోతి వెలుగు నక్షత్రం లా భక్తులకు ధర్శనం ఇచ్ఛింది.
జ్యోతి స్వరుపుని దర్శించిన భక్తులు ఆనంద పరవశులయ్యారు..
స్వామి శరణం అయ్యప్ప శరణం అంటూ శరణు ఘోష శబరిమల ఆలయం మొదలు పంబా పరివాహక ప్రాంతాలు మారు మోగాయి..అటుపై జ్యోతి ప్రజ్వలిత మణికంఠ దర్శనంతో స్వాముల ఆనందం ఉప్పొంగిన మనసులతో పరవశులయ్యారు.
40రోజుల దీక్షలో శీతల స్నానం, భూతల శయనంతో సుష్కించిన శరీరం అయ్యన్ - అయ్యప్ప దర్శనంతో  వేయి ఎనుగుల బలము సమకూరిందన్నంత ఉద్వేగంతో స్వాములు  నెయ్యి అభిషేకానికి సాగారు.. శబరిమలలో మకరజ్యోతి దర్శన కార్యక్రమాన్ని లక్షాలాది భక్తులు స్వయంగా వీక్షించారు.గత ఏడాది కంటే కొంచేం ఆలస్యంగా ఈ ఏడాది జ్యోతి దర్శనం జరిగింది.
తిరువాభరణములు కొద్దిపాటి  ఆలస్యంగా చేరడం కారణంగా తెలుస్తోంది. 
అయ్యప్పకు పందళ రాజులు పుత్ర ప్రేమతో చేయించిన బంగారు నగలనే ‘తిరువాభరణాలు’ అంటారు.వేయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అభరణాలు మకరజ్యోతి సంధర్భంగా అయ్యప్పకు ఆలంకరించబడతాయి..మకర సంక్రాంతి రోజున స్వామి జ్యోతిరూపంలో దర్శనం ఇస్తాడని భక్తులు బలంగా నమ్ముతారు. అందుకే ఆ రోజున మకర విలక్కును శబరిమల ఆలయంలో నిర్వహిస్తారు.  సన్నిధానానికి మోసుకెళ్లే విధిని పందళంలోని ఓ కుటుంబానికే వారసత్వంగా వస్తోంది.
ఈ తిరువాభరణాలను కేవలం మకర విలక్కు సమయంలో స్వామికి అలకరిస్తారు. ఆ తర్వాత ఏడాది అంతా పందళ రాజ ప్రసాదం "స్రంపికల్ భవనం"లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచుతారు. మకర జ్యోతికి వెళ్ళలేని భక్తులు ఈ ఆభరణాలను మండల పూజ సమయంలో ఈ ప్రాంతంలో దర్శించుకోవచ్చు. మళయాళ పంచాగం (కొల్ల వర్షం)లోని ధనుర్మాసం ఇరవై ఎనిమిదో రోజున తిరువాభరణాలకు ప్రత్యేక పూజల చేస్తారు. మూడు పెట్టెలలో అన్నిటికన్నా పెద్ద తిరువాభరణం పెట్టెలో బంగారు కిరీటాలు, కవచం, హారాలు, ఉంగరం, లక్ష్మీదేవి రూపు, ఖడ్గాలు, పూలు ఉంచడానికి వాడే పళ్ళెం, స్వామి వాహనాలైన ఏనుగు, పులి బంగారు బొమ్మలు ఉంటాయి. రెండోది కొడి పెట్టె అంటారు. ఇందులో స్వామి వారి ధ్వజాలు ఉంటాయి. అన్నిటికన్నా చిన్నదైన "వెళ్లి పెట్టి"లో వెండి పూజా సామాగ్రి, అమ్మవారి నగలు ఉంటాయి.
‘తిరువాభరణాలు’ మోసేవారు కూడా అయ్యప్ప దీక్షను స్వీకరించాలి. ధనుర్మాసంలోని 28వ రోజున పందళంలోని ‘వలియ కోయికల్‌’ నుంచి నగలు ఉంచిన మూడు పెట్టెలను శబరిమలకు తీసుకెళ్లే యాత్ర మొదలవుతుంది. ఆ రోజు తెల్లవారు జామున తిరువాభరణాలకు పందళరాజు పూజలు చేస్తారు. అనంతరం పందళ రాజు నియమించిన అధికారి ఆధ్వర్యంలో మూడు తిరువాభరణ పెట్టెలను దీక్షలో ఉన్న స్వాములు శిరస్సున ధరించి కాలినడకన శబరిమలకు బయలు దేరుతారు. వీరిని వేలాది మంది భక్తులు అనుసరిస్తారు. అక్కడ నుంచి బయలుదేరిన వారి తొలి మజిలీ ఆరన్ముల శ్రీ పార్థసారథి ఆలయం. వారు అక్కడికి చేరుకొనే సరికి మధ్యాహ్నం అవుతుంది. సరిగ్గా అదే సమయానికి సన్నిధానంపైన ఒక గెద్ద ఎగురుతుంది. 
గరుడ పక్షి రాక తిరువాభరణాలు బయలుదేరాయన్న సంకేతాన్ని ఆలయం వద్ద ఉన్న వారికి అందిస్తుంది.
దారి పొడవునా ప్రజలు, భక్తులు మహదానందంతో స్వామి వారి ఆభరణాలకు ఘన స్వాగతం పలుకుతారు. ఇలా తిరువాభరణ యాత్ర మకర సంక్రాంతి నాటి మధ్యాహ్నానికి పంబా తీరం చేరుతుంది. అక్కడ స్నానాదులు, పూజలు పూర్తి చేసుకొని సాయంత్రం అయిదు గంటలకు సన్నిధానానికి చేరుకొంటాయి. తిరువాభరణాలు ఆలయం చేరిన దగ్గర నుంచి మరి కొద్దీ సేపట్లో మకర జ్యోతి దర్శనం, అనంతరం తిరువాభరణ దారి అయిన అయ్యప్ప దర్శనం భక్తులకు కలుగుతుంది.  చీకట్లు అలముకొంటున్న సమయంలో స్వర్ణాభరణ భూషితులైన శ్రీ మణికంఠుడికి మేల్ సంతి హారతి ఇస్తారు. వెంటనే పొన్నాంబల మేడు నుంచి మకర జ్యోతి దర్శనం ఇస్తుంది. అవధులు దాటిన ఆనందంతో లక్షలాది మంది భక్తులు "స్వామియే శరణంఅయ్యప్పా అంటూ చేసే శరణఘోషతో శబరి కొండలు మారు మోగుతాయి.

అయ్యప్పస్వామి మణికంఠుడనే నామంతో పందళరాజు కుటుంబంలో పెరిగాడని చెబుతారు. నేటికీ శబరిమలలో ఈ కుటుంబానికి ప్రత్యేక గౌరవమర్యాదలను లభిస్తాయి. తిరువాభరణాల యాత్ర మొదలుకొని మకర విలక్కులో జరిగే ప్రధాన కార్యక్రమాలన్నింటిలో ఈ రాజకుటుంబం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాజకుటుంబ పెద్ద సూచించిన వారసుడే ఆభరణాల బాధ్యతను తీసుకుని పల్లకిలో వెళ్తాడు. పంపకు చేరిన తర్వాత పందళ వారసుడు వలియనవోత్తం అనే ప్రాంతంలో ఆగిపోతాడు. మకర సంక్రాంత్రి మరుసటి దినం ఆయన శబరిమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటారు. శబరిమల చేరుకున్న రాజకుటుంబ వారసుడికి పదునెట్టాంబడి దగ్గర మేల్‌సంతి స్వాగతం పలికి సన్నిధికి తోడ్కొని వెళ్తారు. *ఇరుముడి లేకున్నా పదునెట్టాంబడి ఎక్కే అవకాశం పందళ రాజ వంశానికి మాత్రమే సొంతం.* స్వామిదర్శనం కూడా విగ్రహానికి ఎదురుగా నిలబడి చేసుకోరు. గర్భగుడికి ఓ పక్కగా ఉండి ప్రణామాలు అర్పిస్తారు.

తిరువాభరణాలను స్వామికి అలకరించిన తర్వాత ఐదు రోజుల పాటు ఇలాగే దర్శనమిస్తారు. చివరి రోజున పందళరాజు పూజ పూర్తయిన తర్వాత ఆలయ ద్వారాలను మూసేస్తారు. అక్కడ నుంచి పందళ రాజు తిరువాభరణాలతో తిరుగు ప్రయాణం మొదలుపెడతారు. మార్గ మధ్యలో వచ్చే రేణి పేరునాడ్ గ్రామంలోని శ్రీ ధర్మశాస్తాకి తిరువాభరణాలను ఒక రోజు అలంకరిస్తారు. ఈ ఆలయం, శబరిమల ఆలయం ఒక్కసారే నిర్మించారని అంటారు. జనవరి 23 నాటికి తిరువాభరణాలు పందళ రాజా భవనం లోని "స్రంపికల్ భవనం". చేరుకొంటాయి.అనంతరం తిరిగి కట్టుదిట్టమైన భద్రత మధ్య భవనంలో భద్రపరుస్తారు..

ఆనాటి శబరిమల...

పూర్వం శబరిమల వెళ్ళడానికి ఎరుమేలిమార్గం అనే ఒకే ఒక దారి ఉండేది. ఎన్నో కప్టనష్టాలకు ఓర్చి యాత్ర చేసేవారు. పూజలకు ప్రత్యేకపూజలకు ఆలయ సిబ్బంది, తాంత్రి, మేల్ శాంతి ఈ మార్గంలో వెళ్ళివచ్చేవారు. పూర్తిగా అటవీ ప్రాంతం కావడంతో శబరిమల యాత్రకి బృందాలుగా వెళ్ళడం అప్పటి నుండి ఆనవాయితీగా వస్తోంది.
సుమారు 200 సంవత్సరాల క్రితం అంటే (1819)లో 70 మంది శబరిమల యాత్ర చేసారని, ఆ సంవత్సర ఆదాయం ఏడురూపాయలని పందళరాజు వంశీయుల రికార్డులలో ఉంది. 1907వ సంవత్సరంలో శబరిమలలో అయ్యప్ప దేవాలయం పైకప్పు (గర్భగుడి) ఎండుగడ్డి, ఆకులతో కప్పబడివుండేది. అప్పుడు అక్కడ శిలా విగ్రహానికే పూజలు జరిగేవి. 1907-1909 మధ్యకాలంలో దేవాలయం అగ్నికి ఆహుతి అవడంతో మరల దేవాలయాన్ని పునఃనిర్మించినట్లు తెలుస్తోంది.
ఈసారి శిలా విగ్రహానికి బదులు, అయ్యప్ప విగ్రహాన్ని పంచలోహాలతో తయారు చేసి ప్రతిష్టించారు. పంచలోహావిగ్రహం ప్రతిష్ఠించాకే శబరిమల వైభవం పెరిగింది. ఈ దేవాలయం 1935 వరకు తిరువాంకూరు మహారాజా సంస్థానంవారి ఆధీనంలో ఉండేది. 1935లో దీనిని తిరువాంకూరూ దెవస్థానం బోర్డువారికి అప్పగించబడింది. ఆ తరువాతే భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడంతో జ్యోతి దర్శనానికే కాకుండా మండల పూజ కొరకు కూడా శబరిమలలో దేవాలయం తెరవడం మొదలుపెట్టారు.
చాలక్కాయమార్గం, వడిపెరియారు మార్గం ఏర్పడి తరువాత పంబా ప్రాజెక్టు నిర్మాణంలో శబరిమలకు వచ్చే భక్తుల రద్దీ పెరిగింది. అనంతరం 1945వ సంవత్సరం నుండి భక్తుల సంఖ్య ఇంకా పెరగడంతో విషు, పంకుని ఉత్తారం, ఓణం వంటి పండుగదినాలలొ కూడా తెరవడం ప్రారంభించారు.
శబరిమలకివెళ్ళే భక్తులు పెరగడాన్ని చూసి కొందరికి కన్ను కుట్టి 1950లో దెవలయాన్ని, విగ్రహాన్ని ధ్వంసం చేసారు. అలా పరశురామ నిర్మితమైన దేవాలయం మూడుసార్లు అగ్నికి ఆహుతి అయింది. దేవస్థానం బోర్డు, భక్తుల విరాళాలతో ఇప్పుడున్న దేవాలయాన్ని పునఃనిర్మించి ఇప్పుడున్న పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని చెంగనూరు వాస్తవ్యులు శ్రీ అయ్యప్పన్, శ్రీనీలకంఠన్ అనే శిల్పులిరువురూ కలిసి రూపుదిద్దారు.
దేవస్థానం ముఖ్యతాంత్రి శ్రీకాంతారు శంకర తాంత్రి 1951 జూన్ నెలలో (07-06-1951) వేదపండితుల మంత్రాలమధ్య, భక్తుల శరణుఘోష మద్య ప్రతిష్ఠ జరిగింది. అప్పటి వరకు కేరళీ కేళివిగ్రహంగా కీర్తించబడిన అయ్యప్ప భారతీకాళి విగ్రహంగా కీర్తించబడి, నేడు భూతళీకేళివిగ్రహంగా ప్రపంచమంతటా కీర్తించబడుతున్నాడు.
శబరిమల తపస్వి శ్రీవిమోచనానందస్వామి కృషి ఎంతో మెచ్చుకోదగ్గది.
1950లో శబరిమల అయ్యప్ప ఆలయం అగ్నికి ఆహుతి అయినప్పుడు, శ్రెవిమోచనానందస్వామి హిమాలయాలలో సంచరిస్తున్నారు.బదరీనాథ్ లో ఈ వార్త విని ఒక్క శబరిమలలో దేవాలయన్ని ధ్వంసం చేసారు, కానీ, భారతదేశమంతటా అయ్యప్ప దేవాలయాలు నిర్మించి, అతిత్వరలో ప్రపంచమంతటా నిన్ను కీర్తించేటట్లు చేస్తానని శపథం చేసి, ఆ మహానుభావుడు కాశీ, హరిద్వార్, పూనా, బొంబాయి, కరుపత్తూరు, శ్రీరంగపట్టణం, మున్నగు పట్టణాలలో అయ్యప్పదేవాలయాలు నిర్మించడానికి దోహదం చేసారు. నేడు ఆయన కోరిక నెరవేరి దేశమంతటా ఎన్నొ అయ్యప్ప దేవాలయాలు నిర్మించారు.నేడు శబరిమల యాత్రకు భారతీయులే కాక విదేశీయులూ వచ్చి దర్శించుకోవడం విశేషం.
శబరిమలకు వచ్చే భక్తులు పెరగడంతో 1980 నుండి దేవస్థానం బోర్డువారు శ్రద్ధ తీసుకొని పంబపై వంతెన, పంబ నుండి విద్యుద్దీపాలు, మంచి నీటి కొళాయిలు, స్వాముల విశ్రాంతి కోసం పెద్ద షెడ్లు నిర్మించారు.

1984 వరకు పదునెట్టాంబడిని ఎక్కడానికి పరశురామ నిర్మితమయిన రాతిమెట్లపైనుండే ఎక్కేవారు. వారువెళ్ళే పడిని బట్టి ఆ మెట్టుపై కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కే ఆచారం ఉండేది. మెట్లు అరిగిపోయి, అన్ని మెట్లపై కొబ్బరికాయలు కొట్టడం వలన భక్తులు అనేక ఇబ్బందులకు గురికావడం చూసి, భక్తుల విరాళాలతో పదునెట్టాంబడికి 1985వ సంవత్సరంలొ పంచలోహ కవచాన్ని మంత్రతంత్రాలతో కప్పడం జరిగింది. దీనివలన 18 మెట్లు ఎక్కడం సులభరతమైంది. భక్తుల రద్దీ పెరగడం వలన తొక్కిసలాటలు లేకుండా ఉండటానికి వీలుగా, 1982లో ప్లై ఓవరు బ్రిడ్జి కట్టి దానిపై నుండి పదునేట్టాంబడి ఎక్కిన తర్వాత క్యులో వెళ్ళడానికి ఏర్పాటు చేసారు.
కొండపైనుండి మాలికాపురత్తమ్మ గుడివరకు ప్లైఓవరుబ్రిడ్జి కట్టడం వలన యాత్రీకులు తిరగడానికి వీలుగావుంది. 1989-90లోనే పంబామార్గంలో కొంతభాగం, సన్నిధానం ఆవరణలో మొత్తం భాగం సిమెంటు కాంక్రీటు చేసి, బురద లేకుండా చేసి భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా తయారు చేసారు.
1985 నుండి పక్కా బిల్డింగులెన్నో అక్కడ నిర్మించబడి, శబరిమల స్వరూపాన్ని మార్చాయి. బెంగళూరు భక్తుడొకరు శబరిమలగర్భగుడిపైన, చుట్టూ బంగారు రేకులతో తాపడం చేయడానికి పూనుకొని 2000 సంవత్సరంలో పూర్తిచేయడంతో శబరిమల స్వర్ణదేవాలయంగా మారింది.
శబరిమలలో వంశపారంపర్య ముఖ్యపూజారిని తాంత్రి అని పిలుస్తారు. వీర్ని పరశురాముడు పూజ కొరకు ఆంధ్రాలో కృష్ణాజిల్లా నుండి తీసుకెళ్ళారని చెబుతారు. ప్రస్తుతం, శ్రీరాజీవ్ తాంత్రి ఆధ్వర్యంలో శబరిమల దేవాలయంలో పూజలు జరుపబడుతున్నాయి. శబరిమల దేవాలయంలో పూజలు జరిపించడానికి మేల్ శాంతిని (పూజారి) ప్రతి సంవత్సరం లాటరీ ద్వారా ఎన్నుకొంటారు. దేవస్థానంవారికి వచ్చిన దరఖాస్తులని పరిశీలించి పదింటిని సెలక్టు చేసి వారి పేర్లను రాసి ఒక డబ్బాలో ఉంచి,అయ్యప్ప విగ్రహం ముందుంచి ఒక చిన్నపిల్లవాని చేత లాటరీ తీయిస్తారు. ఎవరు పేరు వస్తే, వారు ఆ సంవత్సరనికి మేల్ శాంతిగా శబరిమలలో వ్యవహరిస్తారు.
స్వామి వారి ఆభరణాలను పందళంలో భద్రపరచి ఉంచుతారు. ప్రతీయేటా జనవరి 14 తారీఖునాటికి (మకరసంక్రాంతి) శబరిమల మూడుపెట్టెలలో పందళం నుండి 84 కిలోమీటర్లు ఆడవులలో నడుచుకొని మోసుకువస్తారు. ఈ ఆభరణాలు తేవడానికి పందళంలో భాస్కరన్ పిళ్ళే వారి కుటుంబం ఉంది. వీరు మొత్తం 11 మంది. దీక్షలో ఉండి (65 రోజులు) తిరువాభరణాలను శబరిమల మోసుకువస్తారు.
వీరు జనవరి 12 మధ్యాహ్నం పందళంలో బయలుదేరి మధ్యలో రెండు రాత్రిళ్ళు విశ్రాంతి తీసుకొని, 14 తారీఖున సాయంత్రం 6 గంటలకు శబరిమల సన్నిధానం చేరుతారు. ఆభరణాల వెంట పందళరాజు వంశస్తులలో పెద్దవాడు కత్తి పట్తుకొని నీలిమల వరకు వచ్చి అక్కడ విశ్రమిస్తాడు. తిరు ఆభరణాలు స్వామివారికి అలంకరించి కర్పూరహారతి గుళ్ళో ఇవ్వగానే తూరుపుదిక్కు పొన్నంబలమేడు నుండి భక్తులకు జ్యోతి దర్శనం అవుతుంది. పదునెనిమిది మెట్లు ఎక్కడానికి ఇరుముడి లేకుండా తాంత్రీ, పందళరాజు, తిరువాభరణాలు మోసేవారు ఎక్కుతారు.
మరల జరవరి 20వ తారీఖునాడు పందళరాజు వెంటరాగా తిరువాభరణాల మూడు పెట్టెలను తిరిగి పందళం తీసుకు వెళ్ళి భద్రపరుస్తారు.
అయ్యప్ప భక్తజనవత్సలుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు. ఆయనను ఒకసారి దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ ఆయన దర్శనం కోసం మరొక సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అదీ ఆయన మహిమ.
ఓం స్వామియే శరణమయ్యప్ప
(సేకరించిన సమాచారం)

Tuesday, 14 January 2020

నిలక్కళ్ లో బాగ్యనగర్ అయ్యప్ప సేవాసమితి విశిష్ట సేవలు

కేరళ /పట్టణం ధిట్ట : శబరిమలై దేవాలయం చేరాలంటే ప్రతి వాహనం..ప్రతి భక్తుడు  నిలక్కళ్ దాటి వెళ్లాలి..ఆ ప్రస్తానంలో నిలక్కళ్ శివ టెంపుల్ దగ్గర బాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితీ(BASS)తెలుగు రాష్ట్రాల అయ్యప్ప లను కలుపుకుని ఈనేల 7వ తేదీ నుండి 15 వరకు అన్నదానంతో పాటు  పరిసరాల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చెపట్టి భక్తులకు విశిష్ట సేవలను అందజేస్తోంది..దాతల సహకారంతో భాగ్య నగర్ అయ్యప్ప సేవా సమితి శబరిమలైలో చేపట్టిన అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు హైదరాబాద్ నుండి రెండు లారీల సరుకుతో  సుదీర్ఘ దూరం ప్రయాణం చేసి నిలక్కల్ శివం మందిరం దగ్గర  శిబిరం ఏర్పాటు చేసి వీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ అధిక సంఖ్యలో పాదయాత్ర భక్తులు, ఇతర భక్తులు శిబిరంలో ఆహారం స్వీకరించి సేదతీరి, తిరిగి పంబవైపు సాగుతున్నారు..రద్దిని నిధులను దృష్టిలో పెట్టుకుని భాగ్య నగర్ అయ్యప్ప సేవా సమితి మరో లారీ సరుకు హైదరాబాద్ నుండి తెప్పించారు. మరోవైపు పరిసరల శుభ్రత  కొనసాగిస్తున్నారు..BASS అన్నదాన కేంద్రాన్ని ట్రావేన్కకూర్ దేవాలాయ బోర్డు అధ్యక్షుడు వాసు సందర్శించి భాగ్యనగర్ ఆయ్యప్ప సేవ సమితీ కార్యక్రమాలను ప్రశంసించారు..మరోవైపు సేవ సభ్యులు దక్షిణ భారత రాష్ట్రాల నుండి వచ్ఛెఅయ్యప్పల మన్ననలు అందుకుంటున్నారు.
🙏 శరణం అయ్యప్ప అన్నదాన ప్రభువే శరణమయ్యప్🙏 

Sunday, 12 January 2020

Family Day Celebrated In Safety week

Behrain/Manam(UAE) : Under the patronage of His Excellency the Minister of Oil
Bapco organized the "Family Day" event within the activities of Environment and Health Week And safety 2020 at the Bahrain International Circuit
The Bahrain Petroleum Company (Bapco) concluded the activities of Environment, Health and Safety 2020 by holding a family day on Saturday, January 11th, at the Bahrain International Circuit. The event was held under the slogan "We care" in the presence of thousands of Bapco employees, contractors and their family members who were keen to participate in these important events that take place every two years and through which Bapco company is keen to establish a culture of occupational safety and enhance awareness of environmental, health and safety matters not only in the workplace but All over the community.
The "Family Day" event was opened by His Excellency Sheikh Mohammed bin Khalifa bin Ahmed Al Khalifa, Minister of Oil, in the presence of His Excellency Dr. Daoud Nassif, Chairman of the Board of Directors - CEO of the company, a number of members of the Board of Directors, and Engineer Ibrahim Talib, Executive Vice President - Chairman of the Environment and Health Committee And safety, members of the executive management, a number of dignitaries and officials. Initially, Engineer Ibrahim Talib gave a brief speech in which he thanked His Excellency the Minister of Oil for his honor to attend and sponsor the event, and touched on the importance of the Environment, Health and Safety Week within the efforts and initiatives of Bapco Company to consolidate the values ​​and principles of the environment, health and safety in society.
The "Family Day" program included a number of recreational activities, programs and paragraphs, as well as an educational information corner, a pavilion for different foods, a platform for musical performances, a children's play area, and other paragraphs and programs that were widely accepted and appreciated by the attendees. It should be noted that this event comes in line with the vision of the Kingdom of Bahrain 2030 for sustainable development, and in accordance with the directives of the rational leadership and instructions of His Excellency Sheikh Mohammed bin Khalifa bin Ahmed Al Khalifa, Minister of Oil. It also comes within the framework of Bapco's efforts to spread a culture of safety and encourage individuals to adopt safe practices at work at all times, which contributes to establishing a safe working environment free from accidents and injuries, in addition to spreading awareness in the home environment in particular and society in general.

Saturday, 11 January 2020

పరిషత్ ఎన్నికల నియమ - నిబంధనలు..

ఆంధ్రప్రదేశ్ లో మండల ప్రజాపరిషత్, జిల్లా ప్రజా పరిషత్ త్వరలో జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల అధికారి నియమ - నిబంధనలు విడుదల చేశారు..
*MPTC, ZPTC ఎన్నికల్లో పోటీ చేసేవారు తప్పనిసరిగా నియమాలు పాటించాలి*
త్వరలో జరుగనున్న పరిషత్ ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలు ప్రభుత్వ ఎన్నికల సంఘం సిద్ధం చేసింది_. 
● _*మండల పరిషత్* ప్రాదేశిక నియోజకవర్గానికి (ఎంపీటీసీ) పోటీ చేయాలంటే పోటీచేసే అభ్యర్థి ఆ మండలంలో ఓటరుగా నమోదై ఉండాలి. మండల పరిధిలో ఎక్కడ నుంచైనా పోటీ చేయవచ్చు_. 
● _*జడ్పీటీసీగా పోటీ*_ చేయాలంటే జిల్లా పరిధిలో ఓటరుగా నమోదై ఉండాలి. జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక చోట మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. 
● *_ఒక వ్యక్తి రెండు చోట్ల పోటీ చేయడానికి వీలులేదు_*. 
● _అదే విధంగా పోటీ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా 21 సంవత్సరాలు నిండి ఉండాలి_. 
●పోటీ చేయదలచిన వారు తమ నామినేషన్ల సెట్లను నాలుగు సెట్లకు మించి దాఖలు చేయడానికి అవకాశం లేదు. 
●అంతే కాకుండా గ్రామ సేవకులకు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, డైరెక్టర్లు, ప్రభుత్వ పనులు చేసే కాంట్రాక్లర్లు పోటీ చేసేందుకు అవకాశం లేదు. 
●అలాగే లంచాలు, అవినీతి కేసుల అభియోగంలో ఉన్నవారు, విధుల నుంచి తప్పించిన ఉద్యోగులు ఐదేండ్ల కాలపరిమితి వరకు పోటీచేసే అవకాశం లేదు. 
●వివిధ నేరాల్లో జైలుశిక్ష అనుభవించిన వారు సైతం శిక్షాకాలం ముగిసిన ఐదేండ్ల తరువాతే పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత పొందుతారు. 
●అంతే కాకుండా మానసిక స్థితి సరిగ్గా లేనివారు అనర్హులే. 
●అదే విధంగా 1995 మే 31 తరువాత ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలు కలిగి ఉన్నవారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. 
●షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులకు చెందిన వారు పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే తమ కులం, వర్గం తెలియపరిచే ధ్రువపత్రాలపై అర్హులైన గెజిటెడ్ అధికారి చేత సర్టిపై చేయించి తమ నామినేషన్ పత్రంతో పాటు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. 
●అలాగే గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులుగా పోటీ చేయదలచిన వారు ఆయా పార్టీల ధ్రువీకరణ పత్రాలు(బీ ఫారం) తప్పనిసరిగా సమర్పించాలి.
●పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎన్నికల డిపాజిట్లు ఇలా
●జిల్లా ప్రాదేశిక నియోజకవర్గానికి పోటీచేసే వారు రూ.5వేలు డిపాజిట్‌గా చెల్లించాలి. 
●ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన వారు రూ.2,500 చెల్లించాలి.
 ●మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గానికి పోటీ చేసే వారు రూ.2,500 డిపాజిట్‌గా చెల్లించాలి. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ వారైతే రూ.1,250 చెల్లించాలి. 
●ఎన్నికల్లో పోటీ చేయదలచిన వారు ఎన్నికల వ్యయ వివరాల నిమిత్తం నామినేషన్ దాఖలు చేసే ముందు బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరిచి అట్టి ఖాతా నెంబర్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రాత పూర్వకంగా సమర్పించాలి. 
●ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇచ్చిన ఖాతా ద్వారానే అభ్యర్థి ఎన్నికల లావాదేవీలు నిర్వహించాల్సి ఉంటుంది
*ఎన్నికల రిటర్నింగ్ అధికారి*

Smart and Succeed Kids

Khammam/Telangana/India : SMART KIDS SCHOOL Children bring festival atmosphere in their school Campus.. On the occasion of up Coming Pongal Festival School Pupil bring colour full Look at school with their Rongoli's. In a fun n Joy ful climate..and also arranged Tasteful Dishes which ever particularly prepares for Pongal. Pongal is biggest festival for Telugu people

Manikumar Kommamuru, From : Khammam..

Potos by ..T.Shivaji

Friday, 10 January 2020

ఆక్షేపణలు ఓ వైపు - అభిషేకాలు ఓ వైపు

అమరావతి : ఎ.పిలో రాజధాని రగడ రసకందాయంలో పడింది.. అనుకూల - అననుకూల వర్గాల ర్యాలీలు -  నిరసనల మధ్య ఉప్పు - నిప్పులా సాగుతోంది..రాజధాని తరలింపు పై తెదేపా. అధినేత నుండి కార్యకర్తల వరకు వైకాపా తీరును ఆక్షేపిస్తు రకరకాలు విమర్శలు గుప్పిస్తున్నారు.. మరోవైపు వైకాపా శ్రేణులు అనుకూల వాధనలతో..వై.ఎస్.ఆర్, , విగ్రహాలు.. జగన్ ఫోటోలకు పాలాభిషేకాలు చేస్తూ వైజాగ్ సెక్రటేరియట్, ..కర్నూలు.. హైకోర్టు లకు జైకోడుతున్నారు..

గుంటు మల్లన్నకు ప్రత్యేక పూజలు..

ఖమ్మం : అరుద్ర నక్షత్రం రోజు స్థానిక బ్రహ్మరాంబ సమేత మల్లిఖార్జున దేవాలయంలో ప్రదోష కాలంలో గుంటుమల్లన్నకు సహస్రనామార్చన నిర్వహించారు.. అనంతరం ప్రత్యేక ఆలంకారం కార్యక్రమం ఆలయ వంశపరంపర్య ఆర్చకులు కృష్ణ శర్మ అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు...

అరుద్ర నక్షత్రం ప్రత్యేక పూజలు

హైదరాబాద్ ..ఆల్వాల్..ఉమాచంధ్రమౌళీశ్వర దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు.