మరి ఆ అలవాటు వారి పాలిట మృత్యు గంట మోగిస్తోందా చైనా ప్రభుత్వం చెప్పిన ప్రకారం అనుమతి లేని జంతు విక్రయశాల నుండి కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైంది.. వూహన్ నగరంలో జంతువులు.. మంసాహరం విక్రయాలు జరిపే మార్కెట్లు అత్యంత దారుణంగా కనిపిస్తున్నాయి..కుళ్లు కంపు..రకరకాల వైరస్ లు వుండే జంతు కళేబరాలు చైనా మార్కెట్ లో సర్వ సాదారణంగా కనిపించే దృశ్యాలు..
మరోవైపు. చైనా బయో ఆయుధాల తయారీ నిమిత్తం అమెరికన్ పరిశోదనశాల నుండి వైరస్ జన్యువును దొంగతనంగా చైనా తరలించారని బలమైన వాధనలు వినిపిస్తున్నాయి. ఎది మైనా కరోనా భయం చైనా పరివహక దేశాలను వణికిస్తోంది..సింగపూర్లో 9 రోజుల్లో 5 మిలియన్ మాస్క్లు గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయాయని ఆ దేశ ఆరోగ్య మంత్రి ప్రకటించారు. చైనాలో నివాసం వుంటున్న విదేశీయులు చైనా షట్ డౌన్ ప్రకటించడంతో తమ తమ దేశాలకు తిరుగు ప్రయాణం అయ్యారు.. అయితే వీరి వెంట వైరస్ తానూ ప్రయాణం కొనసాగిస్తోందనడానికి..వివిధ దేశాల్లో నమోదు అవుతున్న కార్నోవైరాస్ కేసులు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.తాజాగా ఇండియా లో 1కేసు కేరళలో నమోదు కాగా..చైనాలో చదువు సాగిస్తతన్న నలుగురు పాకిస్థాన్ వాసులు వ్యయా బారీన పడ్డడారు చైనా రెండు రోజుల వ్యవధిలోనే కార్నోవైరాస్ బాధితులకు ప్రత్యేకంగా భారీ వైధ్యశాలను వూహన్ నగరంలో అందుబాటులోకి తెచ్ఛింది. మరో వైధ్యశాల శుక్రవారం అందుబాటులోకి రానుంది. అయినప్పటికీ వైరస్ గమనంలో వేగం తగ్గలేదు.. ఇహా చైనాలో కార్నోవైరాస్ వ్యాప్తి తగ్గించేందుకు ఏ బోధి దర్ముడో రావాల్సిన అవసరం వుందా..?
No comments:
Post a Comment