ఖమ్మం జిల్లా పరిషత్ సి.ఇ.ఓ. ప్రియాంక, ఐ.ఎ.ఎస్. జ్యోతి వెలిగించి హస్త కళా ప్రదర్శన, అమ్మకాలను ప్రారంబించగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
నాణ్యమైన వస్త్రాలు, దుప్పట్లు, రేడిమేడ్ దుస్తులు, తినుబండారాలు ఒకేచోట చేర్చి..అందుబాటులో వున్న ధరలలో విక్రయాలు చేస్తున్నారు..జిల్లా ప్రజలు ప్రదర్శన సందర్శించి ప్రదర్శనలో తమకు నచ్ఛిన దుస్తులు.. గృహలంకారములను కొనుగోలు చేయాలని మేళా ఆర్గనైజర్ జల్లా సత్యనారాయణ కోరారు..
No comments:
Post a Comment