ఖమ్మం జిల్లా సత్తుపల్లి లో జివీ మాల్ వస్త్ర సముదాయాన్ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలసి ప్రారంభించారు..
జిల్లాలో మరో శాఖ ఏర్పాటు చేసిన యాజమాన్యం గుర్రం ఉమామహేశ్వరరావు, గుర్రం నరసింహ రావు లను మంత్రి అభినందించారు...
కార్యక్రమంలో మంత్రి, ఎమ్మెల్యే లతో పాటు..భద్రాద్రి కొ-ఆపరేటివ్ బ్యాంకు ఛైర్మన్ చెరుకూరి కృష్ణ మూర్తి ..తదితరులు పాల్గొన్నారు...
No comments:
Post a Comment