కరోనా జీవన విధానంలో కుమారుని అన్లైన్ తరగతులకోసం ఓ తండ్రి తన ఆదాయ వనరుగా వున్న గోవును అమ్ముకోవల్సి వచ్ఛిందింటూ. హర్యానా వాసి కుల్డీప్ గురించి వచ్ఛిన వార్తపై విలక్షణ నటుడు సోనుసూద్ తాను అండగా నిలుస్తానని వెంటనే అతని వివరాలు తెలపాలని ట్విట్టర్ వేదికగా స్పందించారు.. వివరాలలోకి వెళితే..
హిమచల్ ప్రదేశ్ లో కుల్దీప్ నిరుపేద తన కొడుకు అన్స్లలైన్ తరగతుల కోసం ఒక స్మార్ట్ ఫోన్ అవసరం ఉండగా తన దగ్గర ఉన్న అవుని అమ్మేసి ఒక ఫోన్ కొని ఇచ్చారు.మొబైల్ కొనేందుకు అప్పు ఇమ్మని కుల్టీప్ ఫైనాన్స్ సంస్థలతో పలువురిని అడిగి వేసారాడు..దీంతో విధిలేక తన ఏకైక ఆదాయ వనరుగా వున్న ఆవును అమ్మి పిల్లవానికి స్మార్ట్ ఫోన్ కొనిచ్ఛాడు..
కొడుకు జీవితాన్ని బాగుకోరుకునే ఎంతో మంది తల్లి తండ్రులు వాళ్ల జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంటారు.కుల్డీప్ కూడా తన కుమారుడు చదువు కు కుటుంబానికి ఆదాయ మార్గమైన గోమాతను ఆమ్ముకున్నాడు..మరోవైప అంబానీని ప్రపంచం 5వ ధనవంతుడు గా నిలిపిన మోబైల్ ..కుల్ధిప్ కు ఉన్న ఆదాయం కూడా లేకుండా చేసిందని నేటిజన్లు పేర్కోంటున్నారు.
No comments:
Post a Comment