బ్రటిష్ వాడు ఎవ్వరికీ భయపడలేదుగాని ఈ డోగ్రా కమ్యూనిటీ అంటే మాత్రం వణికిపోయాడు.
అందుకే తమతోబాటు, కొన్ని డోగ్రా రెజిమెంట్లను,
కొన్ని జమ్ము & కాష్మీర్,
కొన్ని గూర్ఖా రెజిమెంట్లను తీసుకుపోయడు.
బ్రటిష్ దొరకు చెమటలు పట్టించిన డోగ్రాల సంతతి ఈ కలేక్టర్...అందుకే అవినీతి పక్షానికిఆమే పేరు వింటే దడ ఆవిడే
"ఆర్తీ డోగ్రా" IAS.,
నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలుచున్న ఈమే రాజస్థాన్ రాష్ట్రంలో ఓ సంచలనం.
దేశం ఎలా పోతే మనకెందుకు? అనే వాళ్ళని మళ్ళీ ఆలోచింప చేస్తోంది.
రాజస్థాన్.బికనీర్.. అజ్మీర్ జిల్లాల్లో అవినీతి. అసాంఘిక కార్యకలాపాల ఆణచివేయడంలో తన ముద్రను వేసిన ఆర్తీ డోగ్రా.
3.2 అడుగుల ఈ వామన స్త్రీ మూర్తి డెహ్రాడూన్లో స్కూల్ విద్యా..శ్రీరాంమహిళా కళాశాల నుండి ఎకానమిక్సులో డిగ్రీ చదివారు..అనంతరం సివిల్ సర్వీసే లక్ష్యంగా పట్టుదలతో చదివి. 2006 సివిల్ సర్వీసేస్ ద్వారా ఐ.ఏ.ఎస్ సాధించారు..తండ్రి ఆర్మీ అధికారి..ఆ ధీరత్యాన్నే ఈమె తన విధి నిర్వహణలో చూపుతూ తాను పనిచేసిన చోట ప్రజల మన్ననలు అందుకుంటోంది @
మణికుమార్ ఫర్ సత్యన్యూస్ ఇంటర్నెట్ డెస్క్
No comments:
Post a Comment