కరోనా కకావికలం చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ కరోనా చికిత్స చేయించుకుంటూ తోటి మహిళా వృద్దురాలిని అమ్మలా ఆదుకుంటోంది.
కోవి డ్ 19 బారిన పడిన విజయనగరం జిల్లా 2వ పట్టణ మహిళా కానిస్టేబుల్ ధర్మవరపు రాధిక చికిత్స నిమిత్తం MIMS ఆసుపత్రిలో చేరి, తన ప్రక్కనే చికిత్స పొందుతున్న మరో 80 సం.ల వృద్ధురాలికి భోజనం, టిఫిన్ తినిపిస్తూ, ఇతర అవసరాలు తీరుస్తూ, సహాయ పడుతూ, సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు..
ఈ విషయం తెలుసుకున్న డిజిపి గారు మహిళా కానిస్టేబుల్ ధర్మవరపు రాధిక అభినందించారు.
No comments:
Post a Comment