ఖమ్మం నగరంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆశీస్సులతో గెలిచిన 45 వ డివిజన్ కార్పొరేటర్ బుడిగం శ్రీనివాసరావు అధ్వర్యంలో మహాత్మ గాంధీ పౌండేషన్ చైర్మన్ డాక్టర్ పులిపాటి ప్రసాద్ 45వ డివిజన్ ఖమ్మం నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికుల సేవలు గుర్తించి 25 మందికి నూతన వస్త్రాలు తో పాటు రగ్గులు శానిటైజర్లు మాస్క్ లు పంపిణీ చేసి వారిని ఘనంగా సన్మానం చేశారు.ఈ కార్యములో కార్పొరేటర్ బుడిగం శ్రీనివాస్ మాట్లాడుతూ నా మిత్రుడైన పులిపాటి ప్రసాద్ మంచి సేవ గుణం వ్యక్తి పేదవారికి అన్నం పెట్టేవాడు ఆపదలో ఉన్నవారిని అదుకొవటంలో ముందుటారని అలాంటి వ్యక్తి నాకు మిత్రుడు గా అయినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను.ఈ సంధర్బంగా పులిపాటి మాట్లాడుతూ నిత్యం ప్రజలతో మమేకమవుతూ డివిజన్ అభివృద్దికి కృషి చేస్తున్న బుడిగం శ్రీనీవాస్ కు శాలువతో సత్కారం చేసి మెమొంటో ని బహుకరించి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహత్మగాంధీ పౌండేషన్ సభ్యులు పుర ప్రముఖులు పాల్గోన్నారు.
No comments:
Post a Comment