Wednesday, 2 March 2022

ఈ ఫలంతో రోగాలు మటుమాయం....

లక్ష్మణా ఫలం లేదా మిరాకిల్ ఫ్రూట్ Graviola
క్యాన్సర్ నీ తగ్గిస్తుంది అని గత పది సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాను.ఒక పండులో 200 పైగా ఫైటో కెమికల్స్ ఉంటాయి దీని అర్థం సైటో టాక్సిసిటీ ప్రభావం చూపుతాయి అచ్చం కీమోథరపీ రేడీయేషన్ లో వలే, కాబట్టి ఈ పండు 10000 సార్లు కీమో థెరపీ అంత ఫభావాన్ని చూపిస్తుంది కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.కాబట్టి ఇది లక్ష్మణా ఫలం దొరికే సీజన్ దాదాపు ఏప్రిల్ వరకు దొరుకుతాయి ఈ వీడియో లేదా ఫోటో లో ఉన్న పండు మీకు మీ పెరట్లో లేదా తెలిసినవాళ్ళ దగ్గర ఉంటే (ఎవరికైనా మీకు తెలిసిన వారికి క్యాన్సర్ ఉంటే) వాళ్ళకి పండు గురించి చెప్పి  కాస్త ఇవ్వండి..పండు ఎలా తినాలి అనేదే చాలా మంది ఫోన్ చేసి అడిగే ప్రశ్న ఈ వీడియో లో పండు ఎలా తినాలో ఉంటుంది చూడండి.క్యాన్సర్ తో పాటు క్రియాటిన్ పెరిగి డయాలసిస్ చేయించుకునే వారికి.ఇంకా హెర్పిస్ వంటి వ్యాధులు తగ్గించటానికి రుమటాయిడ్ అర్థైటిస్ ను మరెన్నో ఉపయోగాలు ఈ లక్ష్మణా ఫలం లో ఉన్నాయి.ఒక పండు మొండి వ్యాధి అయిన క్యాన్సర్ ను తగ్గిస్తుంది కదా మీరు మీ ఊరు దాటి ఎక్కడికో వెళ్ళి లైన్ లో నిలబడి క్యాన్సర్ మందు డబ్బు ఇచ్చి తేవక్కరలేదు కేవలం ఈ పండు ఈ లక్షణా ఫలం ఆకు అద్భుతాలు సృష్టిస్తుంది కాబట్టి ఈ మొక్కను పెంచండి.మీ వ్యాధితో పాటు పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు ప్రేమతో మీ డాక్టర్ సుధ కొనకళ్ళ అనువంశిక ఆయుర్వేద వైద్యురాలు సుధ కొనకళ్ళ హెర్బల్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సత్తుపల్లి .
https://youtu.be/UPxKYC62x_k

No comments:

Post a Comment