Monday, 14 March 2022

శ్రీ‌వారిసాలకట్లతెప్పోత్సవాలుప్రారంభం#. మొద‌టిరోజుశ్రీసీతారామలక్ష్మణులుతెప్పపైవిహారం

  తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఆదివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేతంగా  శ్రీరామచంద్ర పెరుమాళ్ దర్శనమిచ్చారు.
       ముందుగా సాయంత్రం 6 గంటలకు శ్రీ సీత లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రుని ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైంది. ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణి  వద్దకు చేరుకుంది. తొలిరోజు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది.
THIRUMALA SRIVARI ANNUAL FLOAT UTSHVAMS STARTED GRANDLY IN THIRUMLA SRIVARI TEMPLE DAY 1 SRI SITHA LAKSHMANA HANUMA SAMETHA SRI KODANDA RAMA PERUMAL GIVEN DARSHAN

No comments:

Post a Comment