ఖమ్మం: ఖమ్మం జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని రిజిస్ట్రేషన్ శాఖ డిఐజి సైదిరెడ్డి గురువారం సందర్శించారు..
ఈసందర్భంగా సిబ్బంది పనితీరును, కార్యాలయ రికార్డులను ఆయన పరిశీలించారు..
జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ లతో ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్ చిట్టిమళ్ల ఆశోక్ తో కలసి ఆయన సమావేశం అయ్యారు...
జిల్లా వ్యాప్తంగా కార్యాలయాయాల పనితీరు, రెవెన్యూ తదితర విషయాలను సబ్ రిజిస్ట్రార్ లను అడిగి తెలుసుకున్నారు...
ఆనంతరం ఆయన సిబ్బందికి పలం సూచనలు చేశారు...
సమవేశంలో...ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ఎ.రవీందర్ ఇతర సబ్ రిజిస్ట్రార్ లు పాల్గొన్నారు...
No comments:
Post a Comment