ఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసిన టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి*
మర్యధపూర్యకంగా కలిసినట్లు పేర్కొన్న వై.వి.
నోట్ల రద్దు అనంతరం దాదాపు 50 కోట్ల పాత రూపాయలు టిటిడి వద్ద ఉండిపోయాయని, భక్తుల కానుకలు కొత్త నోట్లుగా మార్చుకునేందుకు అనుమతించాలని వై.వి ..ఆర్ధికమంత్రికి విజ్జప్తీ చేశారని వెల్లడి.
లాక్ డౌన్ కారణంగా టిటిడికి రెవెన్యూ లేదు
కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలని కూడా నిర్మలసీతారామన్ను వై.వి. కోరారు
పోలవరం ప్రాజెక్టుకు, వెనకబడిన జిల్లాలకు నిధులు తక్షణమే మంజూరు చేయాలని కూడా విజ్ఞప్తి చేసినట్లు వై వి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి..తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాధం ఆందజేసిన వై.వి...
సూచనలు చేసారు y. v. సుబ్బారెడ్డి గారు కేంద్రం మాత్రకి పాత 500, 1000, రూపాయలు మార్పిడి చేసి కొత్త నోట్లు ఇవ్వమని కేంద్ర మంత్రి నిర్మల్ సీతారామన్
ReplyDelete