Thursday, 2 April 2020

కట్టు తప్పిన కరోనా క్రమశిక్షణ..

కరోనా అంక్షాల పేరుతో భక్తులు గుమ్మిగూడితే వ్యాధి ప్రభలుతుందనే ఆందోళనతో భధ్రాధ్రి రాముని కళ్యాణం ఆలయంలోని బేడా మందిరంలో నిర్వహించారు.
.అయితే  ప్రశాంతంగా రాములోరి కళ్యాణం చూశామన్న ఆనందంలో వున్నారో..శ్రీరామ రక్ష సర్వజగధ్రక్ష అనుకున్నారో గాని కాసింత సేపు కరోనా క్రమశిక్షణ పక్కన బెట్టిన వి.ఐ.పిలు..ఒకే చోట గుమ్మిగూడారు. అక్కడ మాస్కులు ముందు జాగ్రత్తలు లేకపోవడం గమనార్హం..

No comments:

Post a Comment