Thursday, 2 April 2020

అష్టలక్మీ ఆలయంలో వేడుకగా సీతారాముల కళ్యాణం .

హైదరాబాద్ ': ఎల్ .బి. నగర్  అష్టలక్ష్మీ దేవాలయంలో భక్తి శ్రద్దలతో సీతారాముల కళ్యాణం నిర్వహించారు. కరోనా వ్యాధి నిర్మూలన కు రాష్ట్ర ప్రభుత్వం అంక్షాల నేపధ్యంలో  కొద్దిమంది ఆలయ సిబ్బంది కమిటీ మెంబర్లు మాత్రమే హాజరయ్యారు.క దేవాలయ అర్చకులు  వేధమంత్రాల నడుమ . శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువుని నిర్వహించారు.. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బంధం దామోదర్ మాజీ చైర్మన్ గౌరిశెట్టి చంద్రశేఖర్ మాడ్యం సుధాకర్ గుప్తా సెక్రటరీ అయితే అంజయ్య ట్రెజరర్ గంప జగన్ ఇంకా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment