Thursday, 30 April 2020

నమస్కారంతో నిత్యావసరలను అందజేసిన సి.పి. : మహేష్ భగవత్.

రాచకొండ సి.పి. పారిశుధ్య కార్మికులకు నమస్కరించారు..మేమివ్వటం కాదు మీరే తీసుకోండి అంటూ నిత్యవసర సరుకులను వారిని తీసుకోమ్మన్నారు..చర్లపల్లి ఏరియాలోని అక్సఫోర్డు గ్రామర్ స్కూల్ యాజమాన్యం పారిశుద్ధ్య కార్మికుల కోసం  నిత్యావసర సరుకులను అందజేయగా 
ఆ కార్యక్రమానికి హాజరైన సి.పి.రాజకొండ..మహేష్ ఎం భగవత్ ..కార్మికులకు నమస్కరించి సామగ్రిని తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఇటీవల మణిపూర్ హిల్ ఏరియాలో జరిగిన కార్యక్రమంలో ఆ ప్రాంత వాసులను ఇదే పద్దతిలో సరుకులను పంపిణీ చేయగా రాచకొండ సి.పి. నమస్కారం తో కార్మికులను సరుకులు తీసుకోవాలని సూచించడం అక్కడి వారిని ఆకట్టుకుంది.

No comments:

Post a Comment