లాకౌట్ర్ కూలో..నాలి జనం ఇంటిదారి పడుతండగా తాండూరు ఏరియాలొ ఓ ఒంటే దారి తప్పి బెల్లంపల్లి చేరుకుంది.. దీంతో స్థానికులు దానిని ఫారెస్ట్ అధికారులకు ఒప్పగించారు. కరోనా కాలంలో పోషణకు కష్టమైన యాజమని దీనిని వదిలేశాడ..లేక ఒంటే తప్పించుకుని బెల్లంపల్లి చేరిందో తౄలియాల్సి వుంది..తాండూరు మండలంలోని ఎవరైనా తమ గ్రామాల చూట్టుపక్కల ఒంటే సంబంధించిన వారు
ఉంటే ఎఫ్ ఆర్ వో మాజరుద్దీన్ గారిని కలవాలన అధికారులు పేేర్కోోన్నాారు. ఫోన్ నెంబర్ 79936 23765
No comments:
Post a Comment