తిరుమల గిరివాసుడు.. ఉభయ దేవేరులతో కలసి ఆలయం వెలుపలకు వచ్చి భక్తులకు దర్శనం ఇచ్ఛాడు..
భక్తుల నుండి అధిక సంఖ్యలో వస్తున్న విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకొని కోవిడ్ నిబంధనలు. సామాజిక దూరం పాటిస్తూ ఆర్జిత సేవలు నిర్వహించేందుకు టిటిడి సన్నధం అయింది. సోమవారం నుండి తక్కువ సంఖ్యలో భక్తులకు ఆర్జిత సేవలలో పాల్గొనే అవకాశం వుంది. ఆదివారం ముందస్తు గా వివిధ సేవలను నిర్వహించారు..
సామాజిక దూరం తదితర అంశాలను టిటిడి సిబ్బంది పరిశీలించారు..
No comments:
Post a Comment