Sunday, 8 November 2020

అమెరికా ఎన్నికల్లో విజేతగా తెలుగు కేరటం..


 , ట్రాయ్ నగరాన్ని కలిగి ఉన్న 41 వ జిల్లాకు చెందిన మిచిగాన్ ప్రతినిధుల సభలో డెమొక్రాట్ అభ్యర్థిగా
తెలంగాణ/తెలుగు తెజం  కుప్పా పద్మ  భారతీయ-అమెరికన్. ఆమె మిచిగాన్ శాసనసభలో మొదటి భారతీయ వలస సంతతి మహిళా సభ్యురాలిగా అడుగిడుతున్నారు.
 భారతీయ హిందూ అయిన పద్మ . మిచిగాన్‌లో సహాయ ప్రత్యేక ప్రతినిధి గా బాధ్యత చేపట్టనున్నారు. పద్మ
10 ఆగస్టు 1965 (వయసు 55 సంవత్సరాలు), భారతదేశంలో జన్మించారు.. తండ్రి ఆంగ్లంలో లేక్చరర్ కావడంతో తనను అనర్గళంగా అంగ్లంలో మాట్లాడేందుకు ప్రోత్సాహించాడని పద్మ పేర్కొన్నారు. ఎన్ఐటీ వరంగల్ లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించిన పద్మ 2019 సంవత్సరం నుండి మిచిగాన్ ప్రతినిధుల సభ సభ్యురాలిగా వున్నారు. పద్మ సంప్రదాయ కుటుంబం నుండి అమెరికా వలస వెళ్లిన మహిళ.

No comments:

Post a Comment