**రాష్ట్రాల వారీగా అప్పులు**
అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా
గోప్పనీతి వాక్యమిదే వినరా పామరుడా
అని అరవై ఏళ్ళ క్రితం పింగళి ఒక పాట రాశారు. ఆపాట మన అధినేతలు తెగ ఫాలో ఐపోతున్నారు...రాష్ట్రాల అప్పులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది...
తమిళనాడు : 6,59,868 కోట్లు
ఉత్తరప్రదేశ్ : 6,53,307 కోట్లు
మహారాష్ట్ర : 6,08,999 కోట్లు
పశ్చిమ బెంగాల్ : 5,62,697 కోట్లు
రాజస్థాన్ : 4,77,177 కోట్లు
కర్ణాటక : 4,62,832 కోట్లు
గుజరాత్ : 4,02,785 కోట్లు
ఆంధ్రప్రదేశ్ : 3,98,903 కోట్లు
కేరళ : 3,35,989 కోట్లు
మధ్యప్రదేశ్ : 3,17,736 కోట్లు
తెలంగాణా : 3,12,191 కోట్లు
హర్యానా : 2,79,022 కోట్లు
పంజాబ్ : 2,82,864 కోట్లు
బీహార్ : 2,46,413 కోట్లు
ఒడిషా : 1,67,205 కోట్లు
జార్ఖండ్ : 1,17,789 కోట్లు
ఛత్తీస్ గఢ్ : 1,14,200 కోట్లు
అస్సాం : 1,07,719 కోట్లు
ఉత్తరాఖండ్ : 84,288 కోట్లు
హిమాచల్ ప్రదేశ్ : 74,686 కోట్లు
గోవా : 28,509 కోట్లు
త్రిపుర : 23,624 కోట్లు
మేఘాలయ : 15,125 కోట్లు
నాగాలాండ్ : 15,125 కోట్లు
అరుణాచల్ ప్రదేశ్ : 15, 122 కోట్లు
మణిపూర్: 13,510 కోట్లు
మిజోరాం: 11,830 కోట్లు
సిక్కిం: 11,285 కోట్లు
No comments:
Post a Comment