Friday, 2 October 2020
గులాబీ రంగంటే ఇష్టం : నటుడు దిలీప్ కుమార్
గులాబీ రంగు తనకు ఇష్టమైన రంగని ప్రఖ్యాత హిందీ నటుడు దిలీప్ కుమార్ అంటున్నారు..పలు చరిత్రక సినిమాలు.దేశభక్తి.. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లలో నటించిన హిందీ నటుడు యూసుఫ్ ఖాన్ @ దిలీప్ కుమార్..98 వయసులో భార్య సైరాభానుతో కలసి గులాబీ రంగు దుస్తుులను ధరించి వున్న ఫోటో ఓ మిత్రుడు ద్వారా పోష్టు చేశారు. తనకు గులాబీ రంగు అంటే ఇష్టం అంటు ట్యాగ్ చేశారు. ముంబాయి/బాంద్రాలోని పాలి హిల్ రెసార్టులో వుంటున్నారు. పాకిస్థాన్ లోని పెషావర్ లో దిలీప్ కుమార్ జన్మించారు. అనంతరం ఆయన కుటుంబం భాారత్ వలస వచ్ఛఛ ఇంటి ఫోటో పాకిస్థాన్ విలేకరి సోషల్ మీడియాలో పోష్టు చేయగా మరిన్ని ఫోటోలు పంపగలరా అని కామెంట్స్ రాయడంలో అక్కడి వారు భారీగా స్పందించారు.. తను పుట్టిన ఇల్లు చూడటం ఆనందంగా వుందని తన తాతలను..తండ్రిని గుర్తు చెసిందంటూ పేర్కొన్నారు. 1955 నుండి పలు బ్లాక్ బస్టర్ హిందీ చిత్రాలలో నటించిన దిలీప్ కుమార్.. ఈ తరం నటులు. షారుక్ ఖాన్, అమీర్ ఖాన్ లతో కలసి నటించారు.
Subscribe to:
Post Comments (Atom)
Nice news
ReplyDelete