ఖమ్మం : వైద్యరంగంలో ఎండోక్రినాలజీ , మధుమేహం , జనరల్ మెడిసిన్ , క్రిటికల్ కేర్ విభాగాల్లో అందిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అథ్యాధునిక వైద్య సేవలకు కాను తెలంగాణ బిజినెస్ అవార్డ్స్ - 2023 లో కావ్య హాస్పిటల్స్ ఖమ్మం కి 'మోస్ట్ ఇన్నోవేటివ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించింది.. హైదరాబాద్ లో ఎస్ఎన్ఆర్ కన్వెన్షన్ హాల్ లో జరిగిన అవార్డ్స్ వేడుకలో కావ్య హాస్పిటల్స్ సియిఒ డా.కావ్యచంద్ యలమూడి అవార్డు ను అందుకున్నారు..ఈ కార్యక్రమం లో కావ్య హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ యలమూడి , ప్రసూన పారుపల్లి మరియు సిబ్బంధి పాల్గోని హర్షం వ్యక్తం చేశారు .
No comments:
Post a Comment