నటుడు విజయ్ కాంత్ కన్నుమూత (71) డీఎండీకే అధినేత,సినీ నటుడు విజయ్‌కాంత్ కన్నుమూత.. అనారోగ్య సమస్యలు, కరోనా పాజిటివ్ తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.. అధికారికంగా ప్రకటించిన తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి యోట్ ఆస్పత్రి దగ్గర భారీగా పోలిసుల మోహరింపు..
*విజయ్ కాంత్ మృతికి ప్రముఖుల సంతాపం*.. నివాళులు అర్పించిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్
*నేడు తమిళనాడు లోని థియేటర్స్ లో షో లు రద్దు*
చెన్నై మియాట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
*1952 ఆగస్టు 25 న మదురై లో జన్మించిన విజయ్ కాంత్*
2005 సెప్టెంబర్ 14 న DMDK పార్టీనీ స్థాపించిన విజయ్ కాంత్
*2005 తొలిసారిగా ఎమ్మెల్యే గా ఎన్నిక*
2011 లో ప్రతి పక్ష నేతగా ఉన్న విజయ్ కాంత్*
*విజయ్ కాంత్ చివరి సినిమా మధుర విరన్ (2018)*
విజయ్ కాంత్ కు ఇద్దరు కుమారులు
*యాక్షన్ హీరోగా విజయ్ కాంత్ కి ప్రత్యేక గుర్తింపు*
తెలుగు లో రీమేక్ అయిన విజయ్ కాంత్ సినిమాలు..@మణికుమార్ కొమ్మమూరు..
No comments:
Post a Comment