తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా సంజయ్ నియమితులైయ్యారు.
ఈ మేరకు బీజేపీ జాతీయ కేంద్ర నాయకత్వం బుధవారం అధికారిక ప్రకటన చేసింది. సంజయ్ నియామకం తక్షణమే అమల్లోకి రానుందని పేర్కొంది. కాగా కేవలం ఒక్కసారి ఎంపీగా గెలుపొందగానే రాష్ట్ర చీఫ్‌గా అవకాశం రావడం విశేషం.
తొలుత కిషన్ రెడ్డి కి తెలంగాణ పార్టీ బాధ్యతలు ఒప్పగిస్తారని పలువురు భావించారు. అయితే ఇటీవల కరీంనగర్ లో జరిగిన పరిణామాల నేపథ్యంలో బండి సంజయ్ కి పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఆధిష్టానం బాధ్యతలు ఒప్పగించింది
No comments:
Post a Comment