హైదరాబాద్ : ఓ తండ్రి కధ కంచికి చేరింది. ప్రేమ వివాహంతో తనను కాదని వెళ్లిపోయిన కూతురిలో పరువును వెతుక్కోకుండా ..తనకున్న కోట్ల రూపాయల ఆస్తీతో ఓ పది మంది అనాధలకు జీవితం ఇస్తే మారుతీరావు కధలో మరో మలయ మారుతం వీచేదేమో.. అలాంటి ఆలోచన ఓ క్షణం చేసిన కధ వేరేలా వుండేదేమో...మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు...
రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో..కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించిన మారుతీరావు.
ప్రణయ్ హత్య కేసులో అనుకూలంగా సాక్షం చెబితే ఆస్తి తన పేరున రాస్తానని మధ్య వర్తులతో అమృతకు రాయబారం పంపిన మారుతీరావు.
పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు. అప్పటి నుంచి కూతురు అమృతకు మారుతీరావు వేధింపులు.
రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో..కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను దారుణంగా హత్య చేయించిన మారుతీరావు.
అమృత పిర్యాదుతో మారుతీరావును ఇటీవల అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన మిర్యాలగూడ పోలీసులు. కూతురు దూరమయ్యిందని తీవ్ర మనస్తాపానికి గురైన మారుతీరావు.
No comments:
Post a Comment